Author: Agni Dhara News

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవం

అగ్నిధారన్యూస్, వనపర్తి జిల్లా: వనపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. శనివారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆర్డిఓ పద్మావతి వ్యవహరించారు. సమావేశానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, తెలుగుదేశం పార్టీకి చెందిన…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

అగ్నిధారన్యూస్ ఉర్కొండ… ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన *పోలె అంజలయ్య* అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ *ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా *రూ.5000/-*…

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా **

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా ****వివక్షకు పరాకాష్ట బయ్యారం ఉక్కు ** **ఈసారైనా ఉక్కు పరిశ్రమ ఊసెత్తెన ** **అబద్దాలను అందంగా చెబితే ప్రజలు నమ్మరు ** **అగ్నిధారన్యూస్ (బయ్యారం )** మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలంలో ఉక్కు పరిశ్రమ…

బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీకి సన్మానం

పేద ప్రజలకి అండగా ఉంటా.. మరింత బాధ్యత పెరిగిందంటున్న న్యాయవాది మహేందర్. మహేందర్ సేవలను కొనియాడిన కాంగ్రెస్ నాయకులు గాండ్ల మోహన్. అగ్నిధారన్యూస్, కమాన్ పూర్: కమాన్ పూర్ మండల కేంద్రం లో జూలపల్లి గ్రామానికికి చెందిన ఇరుగురాల మహేందర్ న్యాయవాది…

ఇంటి పన్నులతో బెంబేలెత్తుతున్న ప్రజలు

ఇంటి పన్ను కట్టలేమంటూ సుల్తానాబాద్ వాసుల ఆందోళన. మున్సిపాలిటీగా మారాక పన్నుల భారం పెరిగిందంటున్న ప్రజలు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ మున్సిపాలిటీగా మారితే సదుపాయాలు పెరుగుతాయి అనుకున్న భారీగా విధించిన పన్నులతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ పట్టణవాసులు మాకొద్దు ఈ మున్సిపాలిటీ అని ఆవేదన…

కార్యకర్తలను పరామర్శించిన సుంకిరెడ్డి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలంలోని పంజూగుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వర్షపాకుల రమేష్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంగళవారం రోజున పంజుగుల…

మండుతున్న ఎండలు ఎండుతున్న గొంతులు

ఎండిన పాకాల ఏరు-దాహర్తి తీర్చేదెట్లా వేసవిలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు జాగ్రత్త చర్యలేవి. అగ్నిధారన్యూస్ (మహబూబాబాద్) వేసవికాలం సమిపించడంతో ఎండల తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటాయని వాతావరణ అధ్యాయనాలే పేర్కొంటున్నాయి. భూమిపై…

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి

ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అగ్ని ధార న్యూస్ (మహబూబాబాద్ ) మహబూబాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ,పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సైబర్‌…

ఎల్లమ్మ బోనం ఎత్తిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్ సుల్తానాబాద్ మండలంలోని మంచిరామీ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల జాతర పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. ఆయనకు మంచిరామీ…

నెగ్గిన అవిశ్వాసం మున్సిపల్ కాంగ్రెస్ వశం

అగ్నిధారన్యూస్ ( కామారెడ్డి ) కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి పై అవిశ్వాసం నెగ్గింది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం పై కౌన్సిలర్లతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. 49 మంది సభ్యులు…

ముగిసిన పది పరీక్షలు

పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు,7,716 మంది హాజరు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. … పెద్దపల్లి డి.ఈ.ఓ.- డి.మాధవి. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మార్చి -30: 10వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 7,716 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ…

దడ పుట్టిస్తున్న పచ్చకామర్ల వ్యాధి

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ పరిధిలో పచ్చకామెర్ల వ్యాధితో పదుల సంఖ్యలో యుక్త వయసు వారితో సహా ఆయా వయసుల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల…

పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఎన్నిక

పెద్దపల్లి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నిక…… అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 25 సంవత్సరానికి గాను అధ్యక్ష కార్యదర్శులుగా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నికైనట్లు…

వ్యక్తి కనబడుటలేదు

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తొట్టు భూమయ్య తండ్రి రామయ్య వయస్సు 70 సంవత్సరాలు గల వ్యక్తి తేదీ 11 మార్చి 2024 నుండి కనబడుటలేదని ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి…

భార్యను హత్య చేసిన భర్త…..

వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపి కృష్ణ. మద్యానికి బానిసైన భర్త. పంచాయతీ పెట్టిన తీరు మారని పున్నంరెడ్డి. తాగొద్దు అన్నoదుకే హత్య. మృతురాలి తల్లి వజ్రవ్వ ఫిర్యాదు. 24 గంటల లోపే నిందితుడిని రిమాండ్ కు పంపిన పోలీసులు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి…

బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్ పార్టీలో చేరిక

బిజెపికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా. కాంగ్రెస్ పార్టీలో చేరిక. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజక వర్గానికి చెందిన బిజెపి మాజీీ మంత చింత రంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి కాం,గ్రెస్ పార్టీలో సొంత…

యువకుడి దారుణ హత్య

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి.రామేశ్వర్ పల్లి శివారులో ఓ యువకుడు మంగళవారం ఉదయం దారుణ హత్యకు గరయ్యాడు మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు కామారెడ్డి రూరల్ దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగం లోకి దిగిన పోలీసులు విచారణ…

హవాయి కార్చిచ్చు మృతులకు ప్రగాఢ సానుభూతి

అగ్నిధారన్యూస్ మంథని : అమెరికాలో హవాయి కార్చిచ్చు ప్రమాదంలో చనిపోయిన మృతులకు హవాయి మాయి దీవులలో మంథని డివిజన్ రైతు సంఘం నాయకుడు మూల పురుషోత్తం రెడ్డి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ ప్రమాదంలో ఎందరో అసురు భారారు. అమెరికా పర్యటనలో…