Author: Agni Dhara News

ఎల్ వో సి అందించిన ఎమ్మెల్యే

కృతజ్ఞత తెలిపిన కుటుంబ సభ్యులు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమంటున్నా ఎమ్మెల్యే. నిరుపేదలకు ఆసరా సిఎంఆర్ఎఫ్. అగ్నిధారన్యూస్,( ఓదెల )ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యమ్మ CMRF ద్వారా 1,25,000/- ఒక లక్ష ఇరవై ఐదువేల రూలపాయల LOC చెక్కును…

ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

అగ్నిధారన్యూస్, ( వనపర్తి జిల్లా )వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకొని తెల్లవారుజామున వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన సతీమణి శారదా…

ఫ్లాష్ ఫ్లాష్ పెద్దపల్లిలో కలకలం రేపుతున్న హత్యాయత్నం.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక రంగంపల్లి వద్ద గల రుచి గ్రాండ్ హోటల్లో ఈరోజు తెల్లవారుజామున…? దాసరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పైన హత్యయత్నం జరిగింది. ఈ సంఘటనతొ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో…

పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటాలి

అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) టిపిసిసి మాజీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పెరక శ్యామ్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను తెలంగాణ…

సర్పంచ్ సస్పెన్షన్

అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా:నిబంధనలకు విరుద్ధంగా ఓదెల మండలం మడక గ్రామం సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి ( ఇసుక) వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు కేడీసీసీ లో ఓపెన్ చేసి వచ్చిన డబ్బులను కాజేసారని అదే గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ రాజేశం…

యువత స్వయం ఉపాధితో రాణించాలి

నూగిళ్ళ మల్లయ్యమాజీ వైస్ చైర్ పర్సన్ అగ్నిధరన్యూస్, పెద్దపల్లి టౌన్:పెద్దపల్లి పట్టణంలో కునారం రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మా ఫ్రెష్ మార్కెట్ ను కాంగ్రెస్ నాయకులు, పెద్దపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్ పర్సన్ నూగిళ్ళ. మల్లయ్య చేతుల…

ప్రజా ప్రతినిధుల్లో కలవరం

కలవర పడుతున్న ప్రజా ప్రతినిధులు. ఎంపీపీ మున్సిపల్ చైర్పర్సన్ పదవులపై గురి. అవిశ్వాసాలకు సిద్ధం అవుతున్న నాయకులు. అధికార హస్త గతానికి ఉత్సాహం. కలవర పెడుతున్న పెద్దపల్లి జిల్లా రాజకీయాలు. హస్త గతమైన పెద్దపల్లి జిల్లా. (అగ్నిధార స్పెషల్ స్టోరీ) చేగొండ.రవికుమార్…

ఫ్లాష్… ఫ్లాష్…తండ్రిని చంపిన నిందితుడి అరెస్ట్

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసాల గ్రామంలో తండ్రిని హత్య చేసిన నిందితుడు అరెస్టు వివరాలను సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే నిందితుడు తీగల రాజేశం గతంలో 2002 సంవత్సరంలో కాచాపూర్ గ్రామంలో తీగల…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీ. వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల చందర్. అగ్నిధారన్యూస్,వనపర్తి: వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల చందర్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను…

ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్

*ప్రజా దర్బార్ కు పోటెత్తిన జనం* అగ్నిధారన్యూస్, హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారమే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ఆ భవనాన్ని జ్యోతిబాపూలే ప్రజా దర్బార్ గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి…

ఇద్దరు నిందితులకు జైలుశిక్ష

అక్రమ నాటు సారా తయారీ. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు. చాకచక్యంతో పట్టుకొని సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ సామ్యూల్ ఆనంద్ రావు. నిందితులకుశిక్ష విధించిన ఓదెల మండల మెజిస్ట్రేట్. అగ్నిదారన్యూస్, సుల్తానాబాద్: గత కొద్ది నెలలుగా నాటు సారా తయారు చేస్తున్న…

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ బ్రాంచ్ సెక్రటరీ రాజీనామా

అగ్నిధార (రామగిరి మండలం) రామగిరి మండలం సింగరేణి అర్జీ త్రీ ఏరియా మరియు ఏ ఎల్ పి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జక్కుల దామోదర్ రావు తెలిపారు. గత నెలలో జరిగిన…

ఒక్క పేపర్ కూడా బయటికి వెళ్లొద్దు.

సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్.. కీలక ఫైళ్ళు స్వాధీనం చేసుకున్నారా లేదా..? పేషీలపై నిఘా పెంచిన సిఎస్ శాంతకుమారి. అగ్నిధారన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్…

సహకరించిన సభ్యులకి కృతజ్ఞతలు

అగ్నిధారన్యూస్,( పెద్దపల్లిజిల్లా ) తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన 2023 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా,కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు విజయానికి చాలామంది కృషి చేసినప్పటికీ పెద్దపల్లి జిల్లా…

ఘన విజయం సాధించిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

30,475 పై ఓట్ల మెజారిటీతో గెలుపు అగ్నిధారన్యూస్ మంథని : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మంథని నియోజక వర్గం నుంచి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఘన విజయం సాధించారు.ఆదివారం రామగిరి మండలం జేఎన్టీయూలో జరిగిన ఓట్ల లెక్కింపులో మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో…

ఎమ్మెల్యే భవనాలను మాజీ ఎమ్మెల్యేలు ఖాళీ చేస్తారా…?

అగ్నిధారన్యూస్ బెల్లంపల్లి// చెన్నూరు గత పది సంవత్సరాల నుండి బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా సేవలందించిన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే భవనాన్ని ఖాళీ చేస్తారా లేదా అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయనకు ఆ భవనము కాళీ చేయడం ఇష్టం లేదని బెల్లంపల్లి…

మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రేగడిమద్దికుంట గ్రామంలో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న కారణంగా అధికారులు గుర్తించి ప్రత్యేక మహిళా పోలింగ్ ఏర్పాటు చేయడాన్ని గ్రామంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.…

నోబెల్ స్కూల్ విద్యార్థికి జిల్లా స్థాయి బహుమతి

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: గురువారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సత్యసాయి ట్రస్ట్ సేవ సంస్థ ఆధ్వర్యంలో టైం మేనేజ్మెంట్ అంశంపై జిల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో పెద్దకల్వల గ్రామంలోని నోబెల్ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పయ్యావుల రస్మిత…

ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన ప్రజలు

ఆలస్యంగా ప్రారంభమైన సభ అసౌకర్యంగా ఫీలయిన ప్రజలు. కనిపించని సీనియర్లు. హిందీలో ప్రసంగం ఇబ్బంది పడ్డ ప్రజలు. ప్రసంగం మధ్యలోనే ఖాళీ అయిన కుర్చీలు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:గురువారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాలలో మైదానంలో నిర్వహించిన బహుజన్…

ముమ్మరంగా బి ఎల్ ఎఫ్ ప్రచారo

అగ్నిధారన్యూస్, కామారెడ్డి: అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు మాట్లుడుతూ దోమకొండ మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆకాంక్ష అయిన డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేస్తానని బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాధ సిద్ధిరాములు అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా…