జహీరాబాద్ తాలూకా ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా నాయకుని మధు సుధాకర్
అగ్నిధారన్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్,ముదిరాజ్ సంఘం జహీరాబాద్ తాలూకా ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా మొగుడం పల్లి మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన నాయకుని మదు సుధాకర్, ను సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులి మామిడి రాజు ఏక గ్రివంగా…
