విద్యార్థులుప్రశాంతంగా పరీక్షలురాయాలి నోడల్ ఆఫీసర్ కల్పన
ఇంటర్ రెండవ రోజు 5995 మంది విద్యార్థులు హాజరు:: ఇంటర్మీడియట్ బోర్డు నోడల్ అధికారి కల్పన. అగ్నిధారన్యూస్( పెద్దపెల్లి జిల్లా ) పెద్దపల్లి జిల్లా లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, రెండవ రోజు 5995 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని…
