జోనల్ విధానానికి అనుగుణంగా విభజన.
పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: జోనల్ విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయుల విభజన, స్థానికత అంశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు పిఆర్ టియు రాష్ట్ర అధ్యక్షులు మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన…
