ఉపాధి హామీ పథకంపై కలెక్టర్ సమీక్ష
అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా: ప్రణాళికాబద్ధంగా ఉపాధి హామీ పనుల లక్ష్యాల పూర్తి:: జిల్లా కలెక్టర్ , డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రతిరోజు ఎంపీడీవోలు 3 గ్రామాలకు క్షేత్రస్థాయిలో సందర్శించాలి జల శక్తి అభియాన్ పనులపై మండలాల వారీగా నివేదిక సమర్పించాలి…
