Category: లోకల్ న్యూస్

ప్రజాస్వామ్య పాలనతో రాచరిక పాలన అంతo

ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పథకాల అమలుకు చర్యలు. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు. ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్…

చిన్నారులపై వీధి కుక్కల దాడి

– తీవ్రంగా గాయపడిన చిన్నారులు. – మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అగ్నిధార న్యూస్ మంథని : వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్న అధికారులు మాత్రం ఎటువంటి జాగ్రత్త పరమైన చర్యలను తీసుకోవడం లేరు.ప్రతి గ్రామంలో కూడా…

మోడల్ స్కూల్ ని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి – మంత్రి శ్రీధర్ బాబు అగ్నిధారన్యూస్ మంథని : కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ ను,సబ్ కలెక్టర్ తో అకస్మాత్తుగా సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలకు సంబంధించిన…

వరద బాధితులకు సహాయం

వరద బాధితులకు కోటి విలువైన సహాయ సామాగ్రి – ఐటి మంత్రి శ్రీధర్ బాబు. అగ్నిధారన్యూస్ మంథని// హైదరాబాద్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీల సంఘం (హైసియా), నిర్మాణ డాట్ ఆర్గ్ సంస్థలు…

ఐటీ మంత్రిని కలిసిన పిసిసి అధ్యక్షులు

ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన పిసిసి నూతన అధ్యక్షుడు. అగ్నిధార న్యూస్ మంథని : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన ఎంఎల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును…

ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా//అంతర్గాo, సెప్టెంబర్ -03: జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని .అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…

నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది

విద్యుత్ ఏఈ ముఖిద్. అగ్నిధారన్యూస్”( సంగారెడ్డి)” తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ కు అంతరాయం కలగకుండా ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించి నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది,వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో…

వ్యవసాయ కూలి మృతి….

అగ్నిధారన్యూస్ కమాన్పూర్, సెప్టెంబర్ 1: కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలోని శివారులో గల పంట పొలంలో ఆదివారం వ్యవసాయ వలస కూలీ ఇలాసారం కిరణ్ (37) మృతి చెందాడు. పొలం పనుల కోసం వెళ్ళగా అక్కడే సొమ్మ రావడంతో పంట…

వాసవి,వనితా  క్లబ్  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్, వనితా వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కే సీ గుప్తా జయంతిని…

ఫ్లాష్… ఫ్లాష్… మంథనిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

– మంథని మునిసిపల్ అధికారుల కొరడా..! అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నగరపాలక సంస్థ అధికా రులు అక్రమ నిర్మాణాలపై ఆదివారం ఉదయం కొరడా ఝలుపించారు. ఆక్రమించుకొని నిర్మించిన పందిరీల కూల్చివేత : మంథని పట్టణంలోని బస్టాండ్ ఏరియా…

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

….జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-31: పెద్దపల్లి జిల్లాలో రాబోయే 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జిల్లా కలెక్టర్…

ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్న రోగులు

*నిలిచిపోయిన ఆర్ఎంపి, పిఎంపీల వైద్య సేవలు* *నిత్యం 400 నుండి 500 వరకు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులు* *మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు* *విష జ్వరాలతో అవస్థలు పడుతున్న రోగులు* *ఆర్ఎంపి, పిఎంపీల…

జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

ఆగస్టు 31న పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, ఆగస్టు-29: ఆగస్టు 31న పెద్దపల్లి జిల్లా రామగుండంలో…

కరెంట్ షాక్ తో మేక మృతి

అగ్నిధారన్యూస్ మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన పి. మల్లయ్య మేక కరెంట్ షాక్ తో మృతి చెందినది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…గురువారం తన మేకల ను గ్రామ సమీపంలోని పొలాలలో మేపుతుండగా ఓ మేక మేతమేసుకుంటూ వెళ్లి…

ఫ్లాష్… ఫ్లాష్… జిల్లాలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సేవలు నిలిపివేత….

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ఆర్.ఎం.పి అండ్ పీఎం పి లపై టి ఎస్ ఎం సి దాడులకు నిరసనగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి వైద్యులు ఈ నెల 29 నుండి గ్రామాల్లో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్.ఎం.పి పి.ఎం.పి ల…

బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎస్ ఐ కౌన్సిలింగ్

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న యజమానులతో సుల్తానాబాద్ ఎస్ ఐ శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించి బెల్టు షాపు నిర్వాహకులతో పలు…

ఫ్లాష్… ఫ్లాష్… వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్

అగ్నిధారన్యూస్, రామగుండంపోలీస్ కమిషనరేట్: గురువారం రోజు రామగుండo పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో సాయంత్రం 5 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఏరియా మంచిర్యాల కు చెందిన హరిదాస్ సాయికృష్ణ, వ,, 29 సం,,…

స్థానిక అవసరాల కోసమే ఫ్రీ ఇసుక విధానం

*రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం..* *మానేరును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది..* *అక్రమ ఇసుక రవాణా అందరికీ ప్రమాదకరం* *అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ అవినీతికి తలవోగ్గేది లేదు..* అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ గత ప్రభుత్వం ఇసుక…

అనారోగ్యంతో మాజీ సర్పంచ్  మృతి

– నివాళులర్పించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. అగ్నిధార న్యూస్ మంథని : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుమ్మునూరు (లక్ష్మీపురం) మాజీ సర్పంచ్ బందెల రామస్వామి బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామస్వామి మొదటి…

సూపరిండెంట్ పై చర్యలు తీసుకోవాలి

మంథని ప్రధాన చౌరస్తాలో ప్ల కార్డులతో నిరసన. – మంథని ఆసుపత్రి సూపరిండెంట్ పై చర్య తీసుకోవాలని డిమాండ్. – మంథని ఆర్డిఓ, ఏవో కు వినతి పత్రం. అగ్నిధారన్యూస్ మంథని : మంథని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజశేఖర్…