అటవీ భూముల రక్షణ అందరి బాధ్యత మండల ప్రత్యేక అధికారి మైకల్ బోస్
అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి; పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి అటవి భూముల వివరాలు పకడ్బందీగా సేకరించాలని పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి మైకల్ బోస్ అన్నారు. పెద్దపెల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శిలతో ప్రత్యేకసమావేశం ఏర్పాటుచేశారు.…
