పెరిగిన వేతనాలు వెంటనే చెల్లించండి ఎర్రవెల్లి ముత్యం రావు
అగ్నిధార న్యూస్పెద్దపల్లి: పెరిగిన వేతనాలు మున్సిపల్ కార్మికులకు వెంటనే చెల్లించాలి. ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ,…
