ప్రతి శుక్రవారం నిర్వహించే శస్త్ర చికిత్సలను వినియోగించుకోండి పూదరి దత్తా గౌడ్
అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: 20 మందికి కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం. నవంబర్ 10 బుధవారం రోజున పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట లో నిర్వహించిన ఉచిత కంటివైద్య శిబిరం నుండి శనివారం రోజున 20 మందికి ఉచిత కంటి శస్త్ర…
