Month: February 2022

మరోసారి మానవత్వం చాటుకున్న నల్ల మనోహర్ రెడ్డి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన తీగల ఓదేలు అనారోగ్యంతో భాదపడుతూ మరణించగా స్థానిక నాయకుల సమాచారం మేరకు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కారాలకు డబ్బులు లేక ఇబ్బంది…

కొనసాగుతున్న వీఆర్ఏల మహాధర్నా

హైదరాబాదులో కొనసాగుతున్న వీఆర్ఏల మహాధర్నా అగ్నిధారన్యూస్( మంచిర్యాల ):తెలంగాణ వీఆర్ఏ ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు, వీఆర్ఏ ల పే స్కేలు అమలు గురించి, ఈరోజు జరుగుతున్న ఛలో హైదరాబాద్ మహాధర్నాకు,రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు హైదరాబాద్ కి పెద్ద ఎత్తున తరలి…

ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):ఈరోజు సాయంత్రం పెద్దపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కి సమీపంలో దాదాపు 30 నుండి 35సంవత్సరాల మధ్య ఉండే,గుర్తు తెలియని వ్యక్తి కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ చే ఆత్మహత్య చేసుకున్నాడని రామగుండం రైల్వే పోలీస్…

LIC మంచిర్యాల శాఖ స్వర్ణోత్సవ సంబరాలు

అగ్నిధారన్యూస్( మంచిర్యాల ): సోమవారం రోజు మంచిర్యాలలో జరిగిన కార్యక్రమం మంచిర్యాల భీమా కుటుంబీకులకు అద్భుతమైన మరిచిపోలేని చారిత్రక సందర్భం.తేది.23-02-1973న ఆవిర్భవించిన మన మంచిర్యాల శాఖ23-02-2022న 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టనున్న మంచిర్యాల శాఖ ఈ సందర్భంగా…

అలరించిన పిల్లల వేషధారణలు   

అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ ): సోమవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని, కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో, పిల్లలు వేసిన కవులు, కవయిత్రుల వేషధారణలు పలువురిని అలరింపచేశాయి. పాఠశాల పిల్లలు ఉదయాన్నే…

సమస్య పరిష్కారానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): NTPC ప్రభావిత ప్రాంతమైన, కుందనపల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సోమవారం ఉదయం 9 గంటలకు చేపట్టిన కార్యక్రమం 26 కిలోమీటర్ల చలో కలెక్టరేట్ – పాదయాత్ర కుందనపల్లి, బసంతనగర్, అందుగులపల్లి,…

ఎన్.టి.పి.సి యాష్ ప్రభావిత నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపండి- ఎంపీ వెంకటేష్ నేత

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):NTPC సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న కుందన్పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికై రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తలపెట్టిన పాదయాత్రకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మద్దతు ప్రకటిస్తూ, ఈరోజు ఉదయం హుటాహుటిన…

మన ఊరు మన బడి కార్యక్రమం                                    

సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్. అగ్నిధారన్యూస్( పెద్డపల్లి జిల్లా ): పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపిలు,…

వెన్నంపల్లి శివారులో అనుమానస్పద మృతి

అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్ 19 అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థి వెన్నంపల్లి శివారులోని ఓ రైతు వ్యవసాయ భూమిలో అనుమాన స్పదంగా మృతి చెంది ఉండడం కలకలం సృష్టించింది. ఈ…

సి సి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ అప్పన పేట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. రాఘవాపూర్ లో కొబ్బరికాయ కొట్టి…

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవునూరి రజిత-శ్రీనివాస్.    

అగ్నిధారన్యూస్( రామగిరి ):ఆదివారం రోజున రామగిరి మండలంరామయ్యపల్లి గ్రామంలో శీలము రంగయ్య, కూతురు మౌనిక, మరియు జనగామ శ్రీనివాస్ కూతురు మనీషా, వివాహ వేడుకలో పాల్గొని ఆగ్రామ సర్పంచ్ దేవునూరి రజిత ,శ్రీనివాస్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప…

భూమి పూజ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం రోజు పెద్దపల్లి మండలం అందుగుల్లపల్లి గ్రామంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో, నిర్మించ తలపెట్టిన, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి, నిర్మాణ కి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా…

కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

అగ్నిధారన్యూస్( కరీంనగర్ జిల్లా ):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎల్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున వాగేశ్వరి కళాశాల సమీపంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం టాటా ఏసీ కారు ఢీకొన్న దుర్ఘటనలో…

వీఆర్ఏల చలో హైదరాబాద్ విజయవంతం చేయండి

బీమారం తహశీల్దార్ కి వీఆర్ఏ లు వినతి పత్రం ఇస్తున్న దృశ్యం అగ్నిధారన్యూస్( మంచిర్యాల ):తెలంగాణ వీఆర్ఏ ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు, వీఆర్ఏ ల పే స్కేలు అమలు గురించి,ఈనెల 22 వ తేదీన జరిగే ఛలో హైదరాబాద్ మహాధర్నాకు…

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ                                      

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో, ఇటీవల కాలంలో కనుకుంట్ల స్వామి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందగా,మృతుడి కుటుంబాన్ని శుక్రవారం రోజున పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం మాజీ ఎంపీ వివేక్ సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.…

మంత్రగాళ్ళ తీరు మారకుంటే చంపేస్తామని ఫ్లెక్సీ

అగ్నిధారన్యూస్ జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలొ గత నెల 20 తారీకు రోజున మంత్రాల నేపథ్యంతో ఒకే కుటుంబానికి చెందిన మూడు హత్యలు కలకలం సృష్టించిన విషయం విదితమే, ఆ సంఘటన మరవకముందే,మరో గ్రామంలో ఎనిమిది మంది మంత్రాలు చేస్తున్నారని,…

విషాదం నింపిన జాతర

అగ్నిధారన్యూస్( నస్పూర్) బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తికి చెందిన పూసల రాజమౌళి 53 సo” అనే వ్యక్తి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర దర్శనానికి మేడారం బయలుదేరి,కాజీపేట్ రైల్వే స్టేషన్ లో ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో…

మనస్థాపం చెంది విద్యార్థి ఆత్మహత్య      

అగ్న ధారన్యూస్( జగిత్యాలజిల్లా ):జగిత్యాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది,పట్టణ కేంద్రంలోని పురానిపేట లో 8 వ తరగతి చదువుతున్న పాండులోజి నవదీప్ (11) అనే విద్యార్థి , మనస్థాపానికి గురై తలుపులు వేసుకుని రూమ్ పక్కనే ఉన్న బాల్కనీలో లుంగి తో…

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్

వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్(జగిత్యాల జిల్లా):వృద్ధురాలికి దీన స్థితికి చలించి వృద్ధాశ్రమం లో చేర్చిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, రాయికల్ మండల రామాజీపెట్ గ్రామానికి చెందిన రాజేశ్వరీ కొడుకులు పట్టించుకోకుండా వదిలేయటం తో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కు…