Month: February 2022

అందుబాటులోకి జాతర ప్రసాదం ఈడిఎం కవిత

వివరాలు వెల్లడిస్తున్న ఈ-సేవ జిల్లా మేనేజర్ కవిత. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం,సమ్మక్క,సారలమ్మ జాతర ప్రసాదంను మీ సేవ కేంద్రాల ద్వారా అందించేలా ఏర్పాట్లు చేసిందని, ఈ-సేవ జిల్లా మేనేజర్ కవిత…

వివాహ వేడుకలకు హాజరైన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు నగేష్

అగ్నిధార న్యూస్ రామగుండం తర్వాత జిల్లా నదులపల్లి గ్రామానికి చెందిన దుర్గం మౌనిక- సాయి వివాహ వేడుకలకు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ సమతా సైనిక్ దళ్ మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులతో కల్సి హాజరయ్యారు.…

దగ్ధమైన షాపును పరిశీలించిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్( గోదావరిఖని ):శుక్రవారం రాత్రి గోదావరిఖని లక్ష్మీ నగర్ బోళ్ల వీధి లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతయిన పల్లవి లేడీస్ ఎంపోరియంను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శనివారం రాత్రి సందర్శించారు. బాధితుడు కూకట్ల శ్రీనివాస్ ను ప్రమాదానికి…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే

మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): శనివారం రోజు ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడుఎలువాక వెంకటస్వామి ఇటీవల…

వ్యక్తిపై కత్తితో దాడి 

అగ్నిధార న్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం మూలసాల గ్రామ పరిధిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తెలిసిన వ్యక్తే కదా అని బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కత్తితో విచక్షణ రహితంగా పొడిచిన వ్యక్తి, ఈ సంఘటన…

ఫ్లాష్ ఫ్లాష్ గుర్తుతెలియని మృతదేహం లభ్యం

అగ్నిధార న్యూస్( పెద్దపల్లి ): తేదీ 10.02.2022 న పెద్దపల్లి బస్టాండ్ ఔట్ గేట్ వద్ద ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలదు . అతని వయస్సు సుమారు 35 సం,, ఉంటుంది . అతని శరీరం పై గోధుమ రంగు…

మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన

అగ్ని ధార న్యూస్ (జగిత్యాల) : పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్ములనపై మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాలేజి లెక్చరర్లతో నిర్వహించిన అవగాహన సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వారు మాట్లాడుతూ కాలేజ్ విద్యార్థులకు యువతకు మాదకద్రవ్యాల…

కార్మికులకు అండగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్

కార్మికులు అంటే బానిసలు కాదు. కార్మికులకు అండగా నేను ఉంటాను. కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలి. సమస్యను జటిలం చేస్తే నష్టం యాజమాన్యానికె. వెలుగునింపే కార్మికుల జీవితాలలో,చీకట్లునింపుతారా ఒప్పందాల నియమావళికి పాటిస్తున్నారా ? ఉదయం 8 గంటల నుండి 5…

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): గురువారం రోజు పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి:లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం పెద్దపల్లి లోని సవేర ఆప్టికల్స్ లో సీనియర్ ఆప్టోమెట్రిస్ట్,క్లబ్ డైరెక్టర్ లయన్ అబ్దుల్ వాసే నిర్వహిస్తున్న ఉచిత…

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. TPTF పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్. అగ్నిధార న్యూస్( కరీంనగర్ ): హైదరాాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నిర్వహిస్తున్న మహాధర్నాకు వెళ్లకుండా అనేక మంది…

తనయుడి చేతిలో తల్లి హతం

అగ్నిధారన్యూస్ (జగిత్యాలజిల్లా) పట్టణంలోని టి ఆర్ నగర్ లో మద్యం సేవించ వద్దు. అని మందలించిన తల్లిని కొడుకు దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోషవ్వ అనే వృద్ధురాలు తన కొడుకు తరచూ మద్యం సేవించి ఇంటికి…

ప్రమాదాల నివారణ కై రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు.

బ్లాక్ స్పాట్ లలో ప్రమాదాల నివారణ కై రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు. అగ్నిధారన్యూస్( రామగుండం ): రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్ద పల్లి జోన్ పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను…

మినీ మేడారం మీర్జాజంపేట సమ్మక్క

మీర్జాజంపేట లో ముస్తాబైన సమ్మక్క సారక్క గద్దెలు అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ): కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని మీర్జాజం పేట గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం గా గుర్తింపు పొందింది.…

ఆత్మహత్యలు పరిష్కారం కాదు ఆత్మస్థైర్యంతో ఉండాలి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో, సోమవారం రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ,మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపూర్ పంచాయతీ కార్యదర్శి ,గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య…

చిన్న చిన్న గదులు చీకటి రూములు వార్తకు స్పందన

చిన్న చిన్న గదులు చీకటి రూములు వార్తకు స్పందించి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ సత్యం అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):చిన్న చిన్న గదులు చీకటి రూములు అని అంగన్వాడీ కేంద్రాలలో నెలకొన్న అనేక సమస్యల పైన ఈనెల 5న అగ్నిధార…

ఫ్లాష్ ఫ్లాష్ పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఇద్దరికి గాయాలు. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డ సంఘటన పెద్దపల్లి…

కరోన నిబంధనలు పాటించండి డిఎం అండ్ హెచ్ ఓ

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖా అధికారి కార్యాలయంలో ,తెలంగాణ హెల్త్ ఎడ్యుకేటర్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్కడైరీని, మరియు గోడ పత్రికను డిఎంఅండ్ హెచ్ వో డాక్టర్ కె…

జాతర పనులకు ఏర్పాట్లు ఎమ్మెల్యే

సమ్మక్క సారలమ్మ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి- ఎం.ఎల్.ఏ.దివాకర్ రావు. అగ్నిధారన్యూస్( మంచిర్యాల ):సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాత్రి, పగలు, పనులు జరపాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు స్థానిక…

ఎమ్మెల్యే వారసుడొచ్చాడు

అగ్నిధారన్యూస్(మంచిర్యాలజిల్లా): రాజకీయాల్లో వారసుల ఎంట్రీకి సన్నాహాలు ఊపందుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు, బరిలో నిలుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన నడిపెల్లి ట్రస్టు ద్వారా సేవలు అందిస్తూ అన్ని కార్యక్రమాల్లో…

ఘోర అగ్నిప్రమాదం

అగ్నిధార,న్యూస్ (జగిత్యాల జిల్లా) :కోరుట్ల పట్టణంలోని మెట్ పల్లి రోడ్డులో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చార్జింగ్ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో .,పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, మంటలార్పిన ఫైర్ సిబ్బంది., ఈ ప్రమాదానికి…