నరకానికి నకల్ (ఆ) రహదారులు
■ 14వ డివిజన్లో నరకాన్ని తలపిస్తున్న అంతర్గత రహదారులు. ■ పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు. ■ కరువైన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు. ■ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ప్రజల హెచ్చరిక. ■ ఎఫ్ సి ఐ గేట్ నుండి వీర్లపల్లె…
