మత పిచ్చి ప్రజా స్వామ్యనికి ప్రమాదం
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) శనివారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రం భారత నాస్తిక సమాజం,ప్రజా సంఘాల నాయకులు బాలసాని లెనిన్ మోదుపల్లి శ్రవణ్ మాట్లాడుతూ భారతదేశంలో రాజకీయాల్లో రోజురోజుకీ మతాన్ని జోడించి ప్రజలను ఆజ్ఞనం వైపు నడుపుతూ పశ్నించే గొంతులను నోక్కే…
