ప్రజా సంక్షేమమే మా ధ్యేయం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: పేద అనారోగ్య బాధితులకు కొండంత అండ సీ.ఎం సహాయనిధి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అరవై ఎనిమిది మందికి CMRF లబ్ధిదారులు 32లక్షల 63…
