Category: లోకల్ న్యూస్

సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి మార్గాలు

తెరాస పార్టీ సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల MLC ఎన్నికలలో విజయం సాధించాము. సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు జగిత్యాల,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల MLC ఎన్నికల లో 6 స్థానాలకు 6 స్థానాలు తెరా‌స అభ్యర్థులు గెలుపొందినందుకు…

కూనారం గేటు వద్ద త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణం సోమవారం సాయంత్రం కునారం రైల్వే గేట్ వద్ద త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా రెండు ఆటోలు దెబ్బతిన్నాయి .వివరాల్లోకి…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీపీ

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ప్రతి ఒక్కరు కో వాక్సిన్ తీసుకునేలా చూడాలి.MPP మెన్నేని స్వర్ణలత. జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్ : జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని M.P.P మెన్నెని స్వర్ణలత రాజనర్సింగరావు ఆకస్మికంగా తనికి చేసి పరిశీలించారు .…

అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం భోజన పేట గ్రామ సర్పంచ్ మేకల మల్లేష్ యాదవ్ సోమవారం రోజున అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కేంద్రంలోని పిల్లల హాజరు శాతం,గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ అవుతున్నాయా,…

హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి

కరీంనగర్ అగ్నిధార న్యూస్ ఆదివారం రోజున కరీంనగర్ పట్టణంలో సందబోయిన ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన కరీంనగర్ పట్టణ యాదవ సంఘ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు ఐక్యంగా ఉండి సమస్యల పైన ఉద్యమించాలన్నారు. విద్యాపరంగా రాజకీయపరంగా, యాదవులకు…

గోదావరిలో దూకి బలవన్మరణం పొందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు

ప్రవేట్ ఉపాధ్యాయుడు తోట వెంకట్ గోదావరిలో దూకి ఆత్మహత్య. సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్. గోదావరిఖనిఅగ్నిధారన్యూస్ శనివారం రోజు గోదావరిఖని లోని గోదావరి నదిలోకి దూకి ప్రైవేట్ ఉపాధ్యాయుడు…

ఈనెల 24 నుండి సుల్తానాబాద్ లో క్రీడా పోటీలు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈనెల24 నుండి మూడు రోజుల పాటు పద్మహనుమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోక్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫాండషన్ అధ్యక్షులు దాసరి హనుమయ్య, కోఫౌండర్ దాసరి ఉషతెలిపారు. ఈమేరకు స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం వివరాలు ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే పోటీల్లో…

రాజీమార్గమే రాజామార్గం సీనియర్ సివిల్ జడ్జి వరూధిని

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి, సీనియర్ సివిల్ జడ్జి డి. వరూధిని. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: శనివారం పెద్దపల్లి లోని కోర్టు భవనంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి డి. వరూధిని పాల్గొని ప్రసంగిస్తూ,గత 2 సంవత్సరాల కాలంగా…

యువత జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలి మంత్రి కొప్పుల ఈశ్వర్

ఫస్ట్ ఉర్దూ జాబ్ ఫెయిర్ ఆఫ్ తెలంగాణ బ్రోచర్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి కొప్పులఈశ్వర్. ముస్లింల భద్రత, సంక్షేమం,అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నరు-మంత్రి కొప్పుల ఈశ్వర్. అందరికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నం-మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉర్దూ భాషాభివృద్ధికి…

ఇదులాపూర్ లో మెడికల్ క్యాంప్ పండ్లు పంపిణీ చేసిన నల్ల పౌండేషన్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామంలో గత కొద్ది రోజులగా గ్రామము విషజ్వరాలతో మంచం పట్టి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.ప్రధానంగా గ్రామంలో పారిశుధ్యం లోపమా, కలుషితమైన నీరు తాగడం వల్లనా అనే విషయంపై గ్రామంలో చర్చ జరుగుతుంది. విషయం తెలుసుకొని,గ్రామంలో…

ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం మాదే మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జగిత్యాల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక…

ప్రవేటికరణ ను సహించం – మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల

చెల్కల జితేందర్ యాదవ్ మంథని,అగ్నిధారన్యూస్: సింగరేణి లో నాలుగు బొగ్గు బ్లాక్ ల వేలం పాట ప్రవేటికరణను నిరసిస్తూ INTUC మరియు ఇతర ట్రేడ్ యూనియన్లు కలిసి చేస్తున్న సమ్మె న్యాయపరమైనది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ,సింగరేణి…

త్రివిధ దళాల అధిపతికి సంతాపం తెలిపిన ఉపాధ్యాయ సంఘం

కామారెడ్డి,అగ్నిధారన్యూస్: భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆకస్మిక మరణానికి చింతిస్తూ గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ…

హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక టీములు ఏర్పాటు సీఐ ప్రదీప్ కుమార్

పెద్దపల్లి,అగ్నిధార క్రైమ్ :పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో నిన్న రాత్రి రంగాపూర్ గ్రామ శివార్లలోని పంక్చర్ షాప్ యజమాని బిహార్ రాష్ట్రం మహువ జిల్లాకు చెందిన ముఖేష్ కుమార్ వయస్సు 35…

మూగ జీవిని తప్పించబోయి అదుపుతప్పిన వాహనం..మహిళ మృతి

కామారెడ్డి,అగ్నిధారన్యూస్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఆరికెల మాధవి తన భర్త సాయగౌడ్ తో కలిసి లింగంపేట మండలం లోని జల్దిపల్లి…

యాసంగి లో ఈ పంటలే వేయండి మండల ప్రత్యేక అధికారి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి పంటలపై ఊరూరా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు .ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో పెద్దబొంకూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దస్తగిరి పల్లెలో మండల ప్రత్యేక అధికారి మైకేల్…

బహుజన  సంకల్ప యాత్రకు స్వాగతం పలికిన నాయకులు

బహుజన సైకిల్ సంకల్ప యాత్రకు స్వాగతం పలుకుతున్న దృశ్యం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలలో బహుజన సైకిల్ సంకల్పం యాత్ర కార్యక్రమం డిసెంబర్ 2 వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభం అయి ఎలిగేడు,…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ

పోలింగ్ కేంద్రాలను సందర్శించి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: ఈనెల 10వ తేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి…

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: సుల్తానాబాద్ మండలం మద్దికుంట అల్లిపూర్ గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన చిక్కుడు లక్ష్మణ్ ఈరోజు ఉదయం అనారోగ్య కారణాల వల్ల మరణించగా దహన సంస్కారాలకు డబ్బుల్లేక వారి కుటుంబం ఇబ్బంది పడుతుండగా స్థానిక నాయకుల సమాచారం మేరకుటిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర…