Category: లోకల్ న్యూస్

మూగ జీవిని తప్పించబోయి అదుపుతప్పిన వాహనం..మహిళ మృతి

కామారెడ్డి,అగ్నిధారన్యూస్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఆరికెల మాధవి తన భర్త సాయగౌడ్ తో కలిసి లింగంపేట మండలం లోని జల్దిపల్లి…

యాసంగి లో ఈ పంటలే వేయండి మండల ప్రత్యేక అధికారి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి పంటలపై ఊరూరా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు .ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో పెద్దబొంకూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దస్తగిరి పల్లెలో మండల ప్రత్యేక అధికారి మైకేల్…

బహుజన  సంకల్ప యాత్రకు స్వాగతం పలికిన నాయకులు

బహుజన సైకిల్ సంకల్ప యాత్రకు స్వాగతం పలుకుతున్న దృశ్యం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలలో బహుజన సైకిల్ సంకల్పం యాత్ర కార్యక్రమం డిసెంబర్ 2 వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభం అయి ఎలిగేడు,…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ

పోలింగ్ కేంద్రాలను సందర్శించి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: ఈనెల 10వ తేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి…

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: సుల్తానాబాద్ మండలం మద్దికుంట అల్లిపూర్ గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన చిక్కుడు లక్ష్మణ్ ఈరోజు ఉదయం అనారోగ్య కారణాల వల్ల మరణించగా దహన సంస్కారాలకు డబ్బుల్లేక వారి కుటుంబం ఇబ్బంది పడుతుండగా స్థానిక నాయకుల సమాచారం మేరకుటిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర…

మానవ సేవే మాధవ సేవ…  

మాదిరెడ్డి భాస్కర్ రావు జయంతి సందర్బంగా నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ.. రామగుండం,అగ్నిధారన్యూస్: గోదావరిఖని పట్టణంలో మంగళవారం రోజున మాదిరెడ్డి భాస్కర్ రావు ఇందుమతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, గోదావరిఖని ప్రాంతంలోని నిరిపేదలకు రోడ్ల ప్రక్కన జీవిస్తున్న నిరాశ్రయులకు మాదిరెడ్డి భాస్కర్ రావు…

అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని చౌరస్తా వద్ద సోమవారం భారతరత్న డా” బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని…

పంట మార్పిడి తో రైతులకు లాభసాటి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ

చీకురాయి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలోలో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్…

అంబెడ్కర్  విగ్రహానికి పూల వేసిన  కడార్ల శ్రీనివాస్

అంబెడ్కర్ విగ్రహానికి పూల వేస్తున్న పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాజ్యాంగ నిర్మాత డా.అంబెడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో అంబెడ్కర్ విగ్రహానికి ,పెద్దపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడార్ల…

ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహణ కోసం సమీక్ష సీఐ ప్రదీప్ కుమార్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్, ఈనెల 10వ తేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో 5 నెంబర్ పోలింగ్ స్టేషన్ కేంద్రం ఎన్నికల నిర్వహణ బందోబస్త్ గురించి పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఎస్ ఐ…

రోశయ్య మరణం తెలంగాణకి తీరనిలోటు మంత్రి కొప్పుల

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న మంత్రులు కెటిఆర్, కొప్పుల పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తమిళనాడు మాజీ గవర్నర్ గా పనిచేసిన శ్రీ రోశయ్య మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని ఒక…

ఫ్లాష్ ఫ్లాష్ ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి మృతి

అదుపుతప్పిన ట్రాక్టర్ పై మృతదేహం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి వ్యవసాయ బావిలో రాఘవపూర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అరిని అజయ్ 22 సంవత్సరాలు ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాక్టర్ తో సహా బావిలో పడడంతో…

సాగు వివరాలు పగడ్బందీగా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్                                                        

సాగు వివరాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్ష. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జిల్లాలో పకడ్భందిగా సాగు విస్తీర్ణత వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం 2021 పంటకు సంబంధించి సాగు…

సుల్తానాబాద్ లో వైకుంఠపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి రవీందర్ సింగ్ డిమాండ్                                            

ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కి నివాళులర్పిస్తున్న దృశ్యం . సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో సుల్తానాబాద్ లో 1500 ల రోజులుగా ఉద్యమాన్ని నడిపిన స్వర్గీయ పారుపల్లి వైకుంఠ పతి విగ్రహాన్ని సుల్తానాబాద్ లో

రహదారి భద్రత చర్యలు పాటించండి ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు

నెంబరు ప్లేట్లులేని వాహనాలపై, నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై,పెండింగ్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్, మాస్క్ అవగాహన కార్యక్రమం నిర్వహణ దృశ్యం . పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం ట్రాఫిక్ ఏసీపి బాలరాజు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,ఈరోజు పెద్దపల్లి పట్టణం లో మస్జీద్…

దాతలు ముందుకు రావాలి నీలారపు రజిత

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో వికలాంగుల దినోత్సవం సందర్భంగా రేయిన్ బో పౌండేషన్ అధ్యక్షురాలు నీలారపు రజిత ఆధ్వర్యంలో స్పూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో మాస్కులు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ మరో…

సుల్తానాబాద్ లో కోతుల బెడద బెంబేలెత్తుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు

కోతుల బెడద తో బెంబేలెత్తుతున్న ప్రజలు.సమస్య పరిష్కరించాలని బిజెపి నాయకుడు గుడ్ల వెంకటేష్ డిమాండ్. సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిత్యం సుల్తానాబాద్ మండల కేంద్రానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి వేలాదిమంది వివిధ అవసరాల రీత్యా మండల కేంద్రానికి వచ్చి పోతూ ఉంటారు. పాదచారులను…

వరకట్న వేధింపులకు అబల బలవన్మరణం   

చెలకల జితేందర్ యాదవ్ మంథనిఅగ్నిధారన్యూస్: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధింపులకు గురిచేయడంతో చిందు పవిత్ర వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గురువారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన ఎస్‌ఐ రాములు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులునల్ల మనోహర్ రెడ్డి జడ్పీటీసీ గంట రాములు. సుల్తానాబాద్అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఇటీవల పెద్దపల్లిలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన మాజి వార్డు సభ్యులు కోట రాజయ్య, చిత్ర…

బిగ్ బ్రేకింగ్ ఏసీబీకి పట్టుబడ్డ ఆర్ డి ఓ పెద్దపల్లి

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏసీబీకి పట్టుబడ్డ పెద్దపల్లిఆర్డిఓ శంకర్ కుమార్ అగ్నిధార న్యూస్ పెద్దపల్లి లంచగొండి రెవెన్యూ అధికారి ఏసీబి అధికారుల చేతికి చిక్కాడు. మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ గోదావరిఖనికి చెందిన కాంట్రాక్టర్ రజినీకాంత్ నుండి లక్ష రూపాయలు…