Category: లోకల్ న్యూస్

తబితా ఆశ్రమంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

గోదావరిఖని అగ్నిధార న్యూస్ రామగుండం తబితా ఆశ్రమంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారుముఖ్యతిథిగా ఫస్టర్ జోయల్ జోసెఫ్ హాజరై కేక్ కట్ చేసారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ ఆశ్రమం లోని పిల్లలు బాగ చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని…

మీ సంక్షేమమే మా లక్ష్యం మంత్రి కొప్పుల ఈశ్వర్

…వోల్లాల జలంధర్ గౌడ్. జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్మస్, రంజాన్ మరియు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూర్ మండలం…

గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా అజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడుగా బందారపు అజయ్ కుమార్ గౌడ్. కరీంనగర్అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా బందారపు అజయ్ కుమార్ గౌడ్ నియామకంచేస్తూ ఆసంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎడ్యుకేషన్ కార్పొరేషన్…

కంపుకొడుతున్న క్లాసు రూములు  పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది               

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వెనకాల21వార్డు సాగర్ రోడ్ లో గల, శ్రీ సరస్వతిశిశుమందిర్పాఠశాలఆచారవ్యవహారాలకు సాంప్రదాయాలకు, సంస్కృతులను, విద్యార్థిని, విద్యార్థులకు, దేశభక్తిని పెంపొందించడంలో శ్రీ సరస్వతి శిశు మందిరాలు ఉన్నత స్థానంలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం…

గోదావరి నదిని కాపాడండి సిపిఐ నాయకులు మద్దెల దినేష్ డిమాండ్

గోదావరిఖనిలో గోదావరి నదిలోకి విషతుల్యాలు కాలుష్య కోరల్లో గోదావరి,పట్టించుకోని పాలకులు. గోదావరిఖని,అగ్నిధారన్యూస్:గోదావరి నదిలోకి నేరుగా రసాయనాలతో కూడిన నీరు కలిసి ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తున్న పట్టించుకోని పాలకులుండటం దూరదృష్టకరం అని, CPI నాయకులు మద్దెలదినేష్ అన్నారు.కలుషిత నీరు నేరుగా గోదావరిలో…

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన పూదరి దత్త గౌడ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సవేర ఆప్టికల్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ఆధ్వర్యంలో సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ లయన్ అబ్దుల్ వాసే వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి కంటి…

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల అగ్ని ధార న్యూస్: అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ పంపిణీ , ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వం లక్షం..ఎమ్మెల్యే సుంకె రవి శంకర్. కొడిమ్యాల మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ 62 మంది…

కార్మికుల సమస్యలు కనబడుతలేవా తాడూరు శ్రీమాన్ డిమాండ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లిజిల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద గత 22 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూపాలని జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరిశ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం రోజున మధ్యాహ్నభోజన…

ముదిరాజులను రారాజులను చేయడమే లక్ష్యం ఎమ్మెల్యే రవిశంకర్

ముదిరాజులను రాజులుగా చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్. జగిత్యాల,అగ్నిధారన్యూస్: కొడిమ్యాల మండల కేంద్రంలోని ముదిరాజ్ కుల సంఘ భవనం కొరకు MLC కోటా నుండి బండ ప్రకాష్ ముదిరాజ్ కేటాయించగా చొప్పదండి శాసనసభ్యులు సుంకె…

పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ లో విస్తృత తనిఖీలు

నిషేధిత ఉత్పత్తులు రవాణా చేస్తే కఠిన చర్యలు ఏసిపి సారంగపాణి. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లి సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోఅక్రమ రవాణా నియంత్రణకు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి సబ్ డివిజన్ పరిధిలోని…

మోడీది మొండి పాలన కెసిఆర్ ది నియంత పాలన చాడ

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: మంగళవారం రోజున పెద్దపెల్లి జిల్లా లోని పెద్దపల్లి పట్టణం అమర్ చంద్ కళ్యాణమండపంలో రెండురోజుల శిక్షణ తరగతులకు ముఖ్యఅతిదిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు ముందుగా పార్టీ జండా అవిస్కరించారు. అనంతరం అయిన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ…

సర్వమత సంక్షేమమే మా లక్ష్యం ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈ నెల 25 క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ కానుకలను పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్రైస్తవ సోదరి సోదరులకు పెద్దపల్లి పట్టణంలోని MS గార్డెన్ లోపంపిణీ చేశారు. .ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలోతవేరా వాహణం హోండా సిటీకారు ఎదురెదురుగా డీకొనడంతో తవేరాలోప్రయాణం చేస్తున్న నలుగురుకి తీవ్రగాయాలు కాగా గాయపడినవారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. స్థానికుల తెలిపిన…

ప్రణాళికా బద్దoగా ఇసుక తరలింపు జిల్లా కలెక్టర్

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇసుక తరలింపు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక కేటాయింపులపై శుక్రవారం కలెక్టర్ జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో…

గోనె ప్రకాశ్ రావు వ్యాఖ్యలనుఖండిస్తున్నాం జడ్పిటిసితిరుపతిరెడ్డి                               

శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: . ఈ రోజు పెద్దపల్లిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి, పెద్దపల్లి మునిసిపల్ TRS పార్టీ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్…

ఇంటర్ పరీక్షల్లో విజయ దుందుభి మోగించిన శ్రీ వాణి కళాశాల

సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాల విజయ దుందుభి మోగించింది. MPCగ్రూప్ లో వల్లెపు గణేష్ 465/470 స్టేట్ 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా…

బంగ్లాదేశ్ విముక్తి కి 50 ఏళ్ళు పూర్తి డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల. కొమురయ్య అధ్వర్యంలో పెద్దపెల్లి కేంద్రంలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం పూదరి దత్త గౌడ్

లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ వారిచే ఐ విజన్ సెంటర్ ప్రారంభం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో స్థానిక సవేర ఆప్టికల్స్ ఆవరణలో ఐ విజన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని లయన్స్…

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి జిల్లా కలెక్టర్

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. 18న జరిగే సీఎం సమావేశానికి సంపూర్ణ సమాచారంతో సన్నద్ధం కావాలి. 143297 మంది రైతులకు 137.7 కోట్ల రైతు బంధు సొమ్ము సిద్ధం. ధాన్యం కొనుగోలు నిలిపివేసిన…

రామగుండం నగర కమిషనర్ ను కలిసిన సిపిఐ నాయకులు                                                     

రామగుండం నగర పాలక అవినీతి ని అక్రమలను అరికట్టాలని సిపిఐ వినతి. ✍️✍️✍️…..A. రాజేశ్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గురువారం రోజున