Category: General

ఘనంగా విద్యా దినోత్సవ వేడుకలు

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం పురస్కరించుకొని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మామిడి తోరణాలు, రంగవల్లులు, పూలదండలతో పాఠశాలను అలంకరించి, ఉదయం ఏడు గంటలకు విద్యార్థులతో ర్యాలీ తీసి, మానవ హారంగా…

హరితం హతం

ఇష్టానుసారంగా చెట్లు నరికివేత. మేకలు తింటే జరిమానా వేసే అధికారులు. చెట్లు నరికారని ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. పెద్దబొంకూర్, కొలనూరు గ్రామాల మధ్య అక్రమంగా చెట్ల నరికివేత. మొక్కలు పెట్టడంలో హడావిడి చేసే అధికారులు కాపాడడం లేదు. చెట్లను నరికిన…

రాబోయేది అంతా బీసీల రాజ్యం

బీసీలను గుర్తించిన పార్టీలకే మద్దతు. బీసీలను విస్మరించిన పార్టీలను బొంద పెడతాం. రాబోయే రోజుల్లో బీసీలు సత్తా చాటుతాం. బీసీలు రాజకీయ బిచ్చగాళ్లు కాదు. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సబ్బు…

కౌశిక్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం బైక్ తప్పించబోయి చెట్టుకు ఢీకొన్న ఫార్చునర్ కార్, అగ్నిధారన్యూస్, (మానకొండూర్), రాష్ట్ర శాసన మండలి విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం .సోమవారం ఉదయం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది…

“పోలీస్ అంటే ధైర్యం”

శాంతి భద్రతల పరిరక్షణలో అధ్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ పోలీస్……. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీంల ఏర్పాటు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా సురక్షా దినోత్సవంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, జిల్లా…

*ఘనంగా గాయత్రి మాత వార్షికోత్సవ వేడుకలు*

అగ్నిధారన్యూస్, ( మంచిర్యాల ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున స్వయంగా వెలిసిన శ్రీ గాయత్రీ మాత దేవి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాస్ దంపతులు ఆధ్వర్యంలో…

రాజకీయ ఒత్తిడా…! ముడుపుల కట్టడా….?

ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం. అక్రమ మట్టి దందా షురూ. అక్రమార్కులకు అండగా మారిన మట్టి దందా. ఈ తాకు ఇచ్చి తాటాకు దొబ్బారు. సక్రమంగా పనిచేయని అధికార యంత్రాంగం..! అధికారులు అంటే భయం లేదు. రాజకీయ ఒత్తిడా…! ముడుపుల కట్టడా….?…

కటకటాలకు కసాయి తండ్రి

*కన్న కూతురిని చంపిన కేసులో నిందితుడి అరెస్ట్* *వివరాలు వెల్లడించిన మంథని సీఐ సతీష్* *అగ్నిధారన్యూస్ (రామగుండం కమిషనరేట్ క్రైమ్)* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజు మంథని సి.ఐ సతీష్…

బిగ్ న్యూస్… విధుల్లో చేరకుంటే టర్మినేట్ చేస్తాం

అగ్నిధార న్యూస్ ( హైదరాబాద్ ) గత నెల 28 తేదీ నుండి తమ సర్వీస్ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాట పట్టారు తమ…

108 డాక్టరేట్ల డాక్టర్ ప్రజ్ఞ ఈయన సొంతం

108 డాక్టరేట్ల డాక్టర్. అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ. గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు. ఆస్కార్ ఇన్ ఎక్సెలెన్సీ దక్కించుకున్న ఘనాపాఠి. 2016 జనవరి 28న తొలి గిన్నిస్ రికార్డు. అదే ఏడాది ఆగస్టులో మరొకటి. 2019 అక్టోబర్…

హుస్సేన్ మియా వాగులో ప్రోక్లైన్

వాగును చెరబడుతున్న దుండగులు. వాగులో ఆగని ఇసుక మట్టి మాఫియా. పట్టించుకోని అధికారులు చోద్యం చూస్తున్న పాలకవర్గం జలజలా పారే సెలయేరు వెలవెలబోతుంది అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామ పరిధిలోని హుస్సేన్ మియా వాగులో…

ఘనంగా మాజీ స్పీకర్ శ్రీ పాదరావు జయంతి వేడుకలు

అగ్నిధారన్యూస్: ధర్మారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ పాదరావు 86 వ జయంతి పురస్కరించుకుని గురువారం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్-కరీంనగర్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ రాస్తారోకో

అగ్నిధార న్యూస్: (ధర్మారం)కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరను పెంచడం నిరసిస్తూ గురువారంరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కరీంనగర్- రాయపట్నం రహదారిపై భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు…

అగ్నిధార నూతన క్యాలండర్ ఆవిష్కరించిన జెడ్పీటీసీ

అగ్నిధారన్యూస్ (సంగారెడ్డి) సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోని జెడ్పీటీసీ కార్యాలయంలో అగ్నిధార నూతన సంవత్సర క్యాలెండర్ను జడ్పిటిసి మీనాక్షీ సాయికుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రిక ఉంటూ నిత్యం ప్రజలకు నిజాన్ని…

వ్యక్తి అనుమానస్పద మృతి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన కొమ్మ రాజు యాదవ్ అనే వ్యక్తి బుధవారం రాత్రి కచాపూర్ వెంకట్రావు పల్లి గ్రామాల మధ్య మృతి చెందినట్లు స్థానికుల సమాచారం మేరకు జూలపల్లి ఎస్…

బిగ్ బ్రేకింగ్…. మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా

■ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి . ■ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన. ■ కవిత మనుషులమని ఎమ్మెల్యే అణిచివేత ■ మున్సిపల్ చైర్ పర్సన్…

ఫ్లాష్ ఫ్లాష్ అసిస్టెంట్ ఇంజనీర్ సస్పెండ్

■ ఓదెల మండలంలో కలెక్టర్ పర్యటన. ■ మన ఊరు మనబడి పనుల పరిశీలన. ■ ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. ■ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన A E సస్పెండ్ అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా…

అతనే ఒక ధైర్యం…!

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■ చిన్న వయసులోనే యువజన సంఘాన్ని స్థాపించారు. ■ చదువుకునే వయసులోనే ఊరిలో వెలుగులు నింపారు. ■ ఊరికి ఏదో చేయాలనే తపన ఉన్నతంగా నిలిపింది. ■ నందమూరి తారక రామారావు అంతరంగికుడిగా పనిచేశారు. ■ ఉద్యోగం…

అతనే ( ఒక ) ధైర్యం

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■ చదువుకునే వయసులోనే యువజన సంఘాన్ని స్థాపించారు. ■ చదువుకునే వయసులోనే ఊరిలో వెలుగులు నింపారు. ■ ఊరికి ఏదో చేయాలని తప్పని ఉన్నతంగా నిలిపింది. ■ నందమూరి తారక రామారావు అంతరంగికుడిగా పనిచేశారు. ■ ఉద్యోగం…

ఆధార్ సీడింగ్ అయినోల్లకే ఉపాధి కూలి పైసలు

అగ్నిధార న్యూస్( ధర్మారం ) మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బోగస్ జాబ్ కార్డులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎ.పి. ఓ. రవి తెలిపారు. ఇందుకోసం అన్ని జాబ్ కార్డు లను ఆధార్ నెంబర్ తో…