అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బందన్
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అగ్నిధార న్యూస్ (కామారెడ్డి ) అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దేశ సంస్కృతి, జీవన తాత్వికతకు రాఖీ…
