Month: November 2021

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయరమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో జాతరలో భాగంగా ఈరోజు రథోత్సవము రథబలి రథోత్సవము ఆరంభం, ఊరేగింపు పూర్ణాహుతి శేష హోమము సాయంత్రం నాగవల్లి, పుష్పయoగం ఏకాంతసేవలు భూతబలి తీర్థ ప్రసాద గోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.…

షరతులు లేకుండా ధాన్యం కొనాలి -మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల

✍️✍️ చెల్కల జితేందర్ యాదవ్, అగ్నిధార న్యూస్, మంథిని: షరతులు లేకుండా ధాన్యం కొనాలి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి గాండ్ల మోహన్ డిమాండ్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం తహసిల్దార్ కి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వరి ధాన్యం పండించిన రైతుల…

నిజామాబాద్ ఎమ్మెల్సీ గా క‌ల్వ‌కుంట్ల కవిత ఏక‌గ్రీవం

✍️✍️ వోల్లాల జలంధర్ గౌడ్: అగ్నిధార న్యూస్ నిజామాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ గా శ్రీమతి క‌ల్వ‌కుంట్ల కవిత ఏక‌గ్రీవం : ఉమ్మ‌డి నిజామాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వ‌తంత్ర…

ముచ్చటగా మూడో సభలో అడుగుపెట్టబోతున్న L .రమణ.

✍️✍️ వొల్లాల జలంధర్ గౌడ్/ అగ్ని ద్వారా న్యూస్ కరీంనగర్ ముచ్చటగా మూడో సభలో అడుగుపెట్టబోతున్న L .రమణ. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎల్ రమణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఆయన…

సత్యసాయి సంస్థ సేవలు మరువలేనివి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: సత్యసాయి సంస్థ సేవలు అభినందనీయం. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మంగళవారం రోజున శ్రీ సత్యసాయి సేవా మందిరం పెద్దపల్లి లో పాల్గొని సత్యసాయి సేవా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.…

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన ఎల్ రమణ

అగ్నిధార న్యూస్, కరీంనగర్: ఎల్ రమణ అంటేనే గుర్తుకు వచ్చేది బడుగు బలహీన వర్గాల బిడ్డని దశాబ్దాలుగా అణగారిన వర్గాల నాయకత్వ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న సంగతి మనకు తెలిసినదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దకాలంగా…

పటిష్ట భద్రత మధ్య దేవునిపల్లి జాతర ఏసీపీ సారంగపాణి వెల్లడి

✍️✍️ చేగొండ రవికుమార్ యాదవ్ అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా దేవునిపల్లి జాతర కి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు -భక్తులు జాగ్రత్తలు పాటించాలి: పెద్దపల్లిACP సారంగపాణి రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల…

ఘనంగా జన్మదిన వేడుకలు పాల్గొన్న పార్టీ నాయకులు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: ఘనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు పాల్గొన్న ,మహిళా జిల్లా కన్వీనర్ కుమ్మరి సవిత. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగానికి…

గుండెపోటు తో యువకుడి మృతి… గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు

అగ్నిధార న్యూస్, ఆదిలాబాద్: గుండెపోటు తో యువకుడి మృతి… ఇచ్చోడ మండలం జామిడి గ్రామంలో మంగళవారం రోజు విషాదం చోటుచేసుకుంది . గాయిక్వాడ్ ప్రవీణ్ అనే 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రోజు వ్యవసాయ కూలిగా పని చేస్తూ…

ABCD ప్రజల డబ్బు దోచెయ్ మనీ ఎర్నింగ్ యాప్ లతో మోసం

అగ్నిధార డెస్క్, ఆదిలాబాద్/✍️✍️ ఖమర్ ◾నట్టేట ముంచుతున్న మనీ ఎర్నింగ్ యాప్ లు. ◾ డబ్బు ఆశతో”తోయువత పరేషాన్. ◾”ఏబీసీడి” ప్రజల డబ్బు దోచెయ్. ◾జిల్లాలో జోరందుకున్న మనీ ఎర్నింగ్ యాప్ దందా. ◾మాయమాటలు చెప్పి యువకులను నట్టేట ముంచుతున్న మధ్యవర్తులు(రెఫరల్స్).…

రైతులకు మద్దతుగా పోరాటం చేస్తాం: మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో “వడ్ల కల్లాల్లోకి-కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా, వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోళ్లలో జరగుతున్న జాప్యంపై రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు…

జాతర పనులను పరిశీలించిన పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవుని పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న టువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ సిబ్బందిని పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శంకర్ కుమార్ ఆదేశించారు. ఈ…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన నల్ల మనోహర్ రెడ్డి

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: మానవత్వం చాటుకున్న TRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి . జూలపల్లి మండలం చీమలపేట గ్రామానికి చెందిన నేవూరి అంజనేయులు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 3000రూపాయాలు మరియు 50…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: సుల్తానాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టి నాయకులు మాజీ వార్డు సభ్యులు కోట రాజయ్య ఆదివారం ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే , సోమవారం మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోట రాజయ్య పార్థీవదేహానికి పూలమాల వేసి…

అర్జీలను వెంటనే పరిష్కరించాలి కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్…

నూతన గృహప్రవేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్

అగ్నిధార న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం చెందిన, మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అనుచరుడు నంచర్ల గ్రామానికి చెందిన ప్రస్తుత ఉపసర్పంచ్ తిరుపతి ఆహ్వానం మేరకు, ఈరోజు ఉదయం నూతన గృహాప్రవేశ కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు…

ఆలయ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు ప్రకటించిన ప్రవాస భారతీయుడు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: స్వయంభువుగా వెలసిన అతి పురాతన దేవాలయం గా చెప్పబడుతున్న అటువంటి దేవస్థానం దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోసుకోనటువంటి పరిస్థితి నుండి నేడు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దాసాని శంకర్ కృషి ఫలితంగా పెద్దపల్లి మండలం దేవునిపల్లి లో గల…

పేదింటి అమ్మాయి కి పెళ్ళికానుక అందించిన కొలుముల దామోదర్

అగ్నిధార న్యూస్, ధర్మారం:. కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ,నిరుపేద వధువుకు 14000 విలువగల వస్తువుల ఆర్థిక సహాయం. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వేల్పుల రజిత కీర్తిశేషులు మల్లేశం దంపతుల కుతురు…

బలవన్మరణం పొందిన యువకుడు భయబ్రాంతులకు గురి అయిన ప్రయాణికులు

అగ్నిధార న్యూస్ ,రామగుండం క్రైమ్: Breaking News…. ప్రయాణీకులు చూస్తుండగానే ఓ యువకుడు రైలు కు ఎదరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ లో జరిగింది.ఓరిస్సా రాష్ట్రం కైరాకు చెందిన సంజయ్ కుమార్ తన తాతతో…