దామెర్ల శ్రీనివాస్ గారికి నివాళులర్పించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా
అగ్నిధార న్యూస్ ,గోదావరిఖని: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దామర్ల శ్రీనివాస్ స్వర్గస్తులు అయినారు అని తెలుపుటకు చింతిస్తున్నాము. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ మాట్లాడుతూ దామెర్ల శ్రీనివాస్…
