Author: Agni Dhara News

సమ్మెను విజయవంతం చేయండి

అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ) కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మార్చి 28,29 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని జె.ఏ.సి నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సి.పి.ఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో…

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

అగ్నిధార న్యూస్ గోదావరిఖని: గోదావరిఖని ,గోదావరి బ్రిడ్జి పైనుండి దాదాపు మూడు రోజుల క్రితం గోదావరి నీటిలో దూకిన గుర్తు తెలియని యువకుడి శవం ఈ రోజు గోదావరి నదిలో సమ్మక్క గద్దెల సమీపంలో మెట్ల దగ్గర లో పైకి తేలడం…

పెద్దపల్లి ప్రాంత కూలీలకు అన్యాయం జరిగితే ఊరుకోం

పెద్దపల్లి ప్రాంతం కూలీలతో బొంకూర్ కైలాసం అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):బుధవారం రోజు పెద్దపెల్లి జిల్లా భవన నిర్మాణ కార్మికులను దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకురి కైలాసం కూలీలను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా…

ఏసిపి ఆధ్వర్యంలో కొనసాగిన స్పెషల్ డ్రైవ్

వ్యాపారస్తుల కి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ఏ సి పి సారంగపాణి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెద్దపల్లి ఏ సి పి సారంగపాణి మరియు మున్సిపాలిటీ హెచ్ కె ఆర్ సంయుక్తంగా, నిర్వహించినటువంటి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో,…

కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట కొడితే పుట్టగతులుoడవు  మద్దెల దినేష్

అగ్నిధారన్యూస్( రామగుండం ): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సి ఎల్) లో లోడింగ్ విభాగంలోని కాంట్రాక్టు కార్మికులను అన్యాయంగా ఏకకాలంలో 248 మందిని తొలిగించడం సరికాదని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ పేర్కొన్నారు. కొంత…

తిరుగులేని నాయకుడు ఎమ్మెల్సీ భానుప్రసాద్

ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావును సన్మానిస్తున్న రమేష్ యాదవ్ అగ్నిధారన్యూస్( హైదరాబాద్ ):మూడోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన తానిపర్తి భాను ప్రసాద్ రావు ని పెద్దపల్లి కి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, పెద్దపల్లి…

“డ్రైవర్ సాబ్” సినిమా షూటింగ్ కు క్లాప్స్ కొట్టి ప్రారంభించిన అందే “

అగ్నిధారన్యూస్ గోదావరిఖని : నేడు స్థానిక స్నేహసాహితి గ్రంధాలయంలో తెలంగాణ జాగృతి జిల్లా అధికార ప్రతినిధి,ప్రముఖ కళాకారులు అందె సదానందం చేతులమీదుగా బాలసాని నరేష్ దర్శకత్వంలో హీరోగా అమేజింగ్ స్టార్ అశోక్ వేముల మరియు హీరోయిన్ గా రితిక, నటినటులుగా బొడ్డు…

మరోసారి మానవత్వం చాటుకున్న నల్ల మనోహర్ రెడ్డి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన తీగల ఓదేలు అనారోగ్యంతో భాదపడుతూ మరణించగా స్థానిక నాయకుల సమాచారం మేరకు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కారాలకు డబ్బులు లేక ఇబ్బంది…

కొనసాగుతున్న వీఆర్ఏల మహాధర్నా

హైదరాబాదులో కొనసాగుతున్న వీఆర్ఏల మహాధర్నా అగ్నిధారన్యూస్( మంచిర్యాల ):తెలంగాణ వీఆర్ఏ ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు, వీఆర్ఏ ల పే స్కేలు అమలు గురించి, ఈరోజు జరుగుతున్న ఛలో హైదరాబాద్ మహాధర్నాకు,రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు హైదరాబాద్ కి పెద్ద ఎత్తున తరలి…

ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):ఈరోజు సాయంత్రం పెద్దపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కి సమీపంలో దాదాపు 30 నుండి 35సంవత్సరాల మధ్య ఉండే,గుర్తు తెలియని వ్యక్తి కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ చే ఆత్మహత్య చేసుకున్నాడని రామగుండం రైల్వే పోలీస్…

LIC మంచిర్యాల శాఖ స్వర్ణోత్సవ సంబరాలు

అగ్నిధారన్యూస్( మంచిర్యాల ): సోమవారం రోజు మంచిర్యాలలో జరిగిన కార్యక్రమం మంచిర్యాల భీమా కుటుంబీకులకు అద్భుతమైన మరిచిపోలేని చారిత్రక సందర్భం.తేది.23-02-1973న ఆవిర్భవించిన మన మంచిర్యాల శాఖ23-02-2022న 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టనున్న మంచిర్యాల శాఖ ఈ సందర్భంగా…

అలరించిన పిల్లల వేషధారణలు   

అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ ): సోమవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని, కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో, పిల్లలు వేసిన కవులు, కవయిత్రుల వేషధారణలు పలువురిని అలరింపచేశాయి. పాఠశాల పిల్లలు ఉదయాన్నే…

సమస్య పరిష్కారానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): NTPC ప్రభావిత ప్రాంతమైన, కుందనపల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సోమవారం ఉదయం 9 గంటలకు చేపట్టిన కార్యక్రమం 26 కిలోమీటర్ల చలో కలెక్టరేట్ – పాదయాత్ర కుందనపల్లి, బసంతనగర్, అందుగులపల్లి,…

ఎన్.టి.పి.సి యాష్ ప్రభావిత నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపండి- ఎంపీ వెంకటేష్ నేత

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):NTPC సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న కుందన్పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికై రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తలపెట్టిన పాదయాత్రకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మద్దతు ప్రకటిస్తూ, ఈరోజు ఉదయం హుటాహుటిన…

మన ఊరు మన బడి కార్యక్రమం                                    

సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్. అగ్నిధారన్యూస్( పెద్డపల్లి జిల్లా ): పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపిలు,…

వెన్నంపల్లి శివారులో అనుమానస్పద మృతి

అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్ 19 అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థి వెన్నంపల్లి శివారులోని ఓ రైతు వ్యవసాయ భూమిలో అనుమాన స్పదంగా మృతి చెంది ఉండడం కలకలం సృష్టించింది. ఈ…

సి సి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ అప్పన పేట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. రాఘవాపూర్ లో కొబ్బరికాయ కొట్టి…

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవునూరి రజిత-శ్రీనివాస్.    

అగ్నిధారన్యూస్( రామగిరి ):ఆదివారం రోజున రామగిరి మండలంరామయ్యపల్లి గ్రామంలో శీలము రంగయ్య, కూతురు మౌనిక, మరియు జనగామ శ్రీనివాస్ కూతురు మనీషా, వివాహ వేడుకలో పాల్గొని ఆగ్రామ సర్పంచ్ దేవునూరి రజిత ,శ్రీనివాస్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప…

భూమి పూజ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం రోజు పెద్దపల్లి మండలం అందుగుల్లపల్లి గ్రామంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో, నిర్మించ తలపెట్టిన, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి, నిర్మాణ కి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా…

కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

అగ్నిధారన్యూస్( కరీంనగర్ జిల్లా ):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎల్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున వాగేశ్వరి కళాశాల సమీపంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం టాటా ఏసీ కారు ఢీకొన్న దుర్ఘటనలో…