Author: Agni Dhara News

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే దాసరి. అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో బుధవారం రోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధుల ద్వారా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 20రూ:…

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి .వేద పండితులు శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం వేడుకలను కన్నుల పండుగ జరిపించారు.మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న…

శ్రీరాంపూర్ డివిజన్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి

శ్రీరాంపూర్ డివిజన్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడిస్తున్న జిఎం సురేష్ అగ్నిధార న్యూస్ (నస్పూర్) సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో ఫిబ్రవరి మాసం వరకు నిర్దేశిత లక్ష్యసాధనలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల…

రేవంత్ రెడ్డి వాక్యాలు ఖండిస్తున్నాం

రేవంత్ రెడ్డి వాక్యాలు ఖండిస్తున్న నాయకులు అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కొంకటి లింగమూర్తి, పెద్దపల్లి మునిసిపల్ కోఆప్షన్ ఎండి షహీన్ ఉద్దీన్, మరియు తెరాస నాయకులు…

భక్తులకు అల్పాహారం పంపిణీచేసిన మాజీ ఎమ్మెల్సీ

అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ):మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అల్పాహారం పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు…

పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి మాజీ ఎమ్మెల్యే

మహాశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామ లింగేశ్వరస్వామి మరియు హన్మంతునిపేట గ్రామ శివాలయంలోపెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు…

శివరాత్రి ఉత్సవాలలో నల్ల మనోహర్ రెడ్డి

“మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న నల్ల” అగ్నిధారన్యూస్( ఓదెల ): మంగళవారం రోజు ఓదెల మండలంలోని, పలు గ్రామాలలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలలో ,నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పరపల్లె గ్రామంలోని శ్రీ శివగట్టు మల్లిఖార్జున స్వామి దేవాలయం మరియు కనగర్తి,పొత్కపల్లి,మరియు గుంపుల,గ్రామాల్లోని…

ఘనంగా మహాశివరాత్రి జాగరణ ఉత్సవం

అగ్నిధారన్యూస్( గోదావరిఖని ):మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖనిలో నిర్వహించబడే మహాశివరాత్రి జాగరణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా రామగుండం ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రు.

పంచాయితీ కార్యదర్శుల వినతి పత్రం

పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతికి వినతి పత్రం ఇస్తున్న పంచాయతీ కార్యదర్శులు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రోజు జూనియర్ పంచాయతీ అధికారులు ఆయా మండల పరిధిలోని ఎంపీడీఓలకు ఎంపీపీ లకు జడ్పిటిసి లకు 12 4 20 22…

సైన్సు దినోత్సవం ప్రాముఖ్యత

అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా ): సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా విద్యాధికారి మాధవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

టిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఫ్లెక్సీ రగడ.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బంధంపల్లి లోని స్వరూప గార్డెన్లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో ఒక్కసారిగా ఫ్లెక్సీ రగడ ఉద్రిక్త వాతావరణాన్ని కల్పించింది. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఫోటో ఫ్లెక్సీ…

ప్రమాద బీమా చెక్కు పంపిణీ చేసిన పుట్ట మధుకర్

ప్రమాద బీమా చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు అందిస్తున్న పుట్టమధుకర్. అగ్నిధారన్యూస్( మంథని ):కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త రాచకొండ కిష్టయ్య ప్రమాదంలో మరణించగా, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా, ఇన్సూరెన్స్…

మంత్రి గారి మేలు మర్చిపోలేము 

బాధితుడికి చెక్ అందిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్న యాదవ సంఘం నాయకులు అగ్నిధారన్యూస్( ధర్మారం ):పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట గ్రామములో ఆకుల భూమయ్య యాదవ్ కు చెందిన గొఱ్ఱెలు గత సంవత్సరం పిడుగు పాట తో మృతి…

యువతకు మత్తుపదార్థాల పై అవగాహన

అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఎస్సై మానస ఆధ్వర్యంలో యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో నడవాలని, సూచించారు.తల్లిదండ్రులు పిల్లల…

చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి 

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) : అయిదేండ్ల లోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ నగేష్ శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు చిన్నారుల్లో రోగనిరోధకశక్తిని…

ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఉపాధి మార్గాలు

ప్రతిమ ఫౌండేషన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి – సఖి కేంద్రం కో ఆర్డినేటర్ స్వప్న అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):కరీంనగర్ లోని నగునూరు ప్రతిమ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సఖి కేంద్రం కో ఆర్డినేటర్ స్వప్న అన్నారు. శనివారం…

పెద్దపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం తెగిపడ్డా డ్రైవర్ చెయ్యి

డ్రైవర్ కుడి చెయ్యి తెగి కింద పడిపోయి, తీవ్ర గాయాలు.. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 8:00 సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కుడిచేతి దండ చెయ్యి వరకు తెగిపడింది.…

ఉపాధి హామీ కూలీల బడ్జెట్ పెంచాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంద రాజేందర్ డిమాండ్. అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ): కాల్వశ్రీరాంపూర్ ఉపాధి హామీ కూలీలకు 2 లక్షల బడ్జెట్టు కేటాయించాలని సి ఐ టి యు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు…

బ్రేకింగ్ న్యూస్ దంపతుల దారుణ హత్య

బ్రేకింగ్ న్యూస్ అగ్నిధార న్యూస్ రామగుండం: పెద్దపల్లి జిల్లా.పాలకుర్తి మండలం లో మర్డర్ ,దంపతులను హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్ఎల్పి సింగరేణిలో వెంటనే అమలు చేయాలి- సిఐటియు

అగ్నిధారన్యూస్:ఓకే గ్రేడులో అండర్ గ్రౌండ్ లో ఏడు సంవత్సరాలు, సర్ఫేస్ లో ఎనిమిది సంవత్సరాలు ఉన్న కార్మికుడికి రావాల్సిన సర్వీస్ లింకు ప్రమోషన్ (ఎస్.ఎల్.పి-SLP) సింగరేణిలో వెంటనే అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…