డీజే యజమాని పై కేసు నమోదు.
■ బైండొవర్ నిబంధనలు ఉల్లంఘించిన డీజే యజమాని పై కేసు నమోదు. ■ వివరాలు వెల్లడించిన పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్. అగ్నిధారన్యూస్ (రామగుండం పోలీస్ కమిషనరేట్)* బసంత్ నగర్ పరిధిలో పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్…
