Category: గ్రామపంచాయతీ

గోనె ప్రకాశ్ రావు వ్యాఖ్యలనుఖండిస్తున్నాం జడ్పిటిసితిరుపతిరెడ్డి                               

శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: . ఈ రోజు పెద్దపల్లిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి, పెద్దపల్లి మునిసిపల్ TRS పార్టీ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్…

ఇంటర్ పరీక్షల్లో విజయ దుందుభి మోగించిన శ్రీ వాణి కళాశాల

సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాల విజయ దుందుభి మోగించింది. MPCగ్రూప్ లో వల్లెపు గణేష్ 465/470 స్టేట్ 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా…

శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్ అందజేత

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఓదెల గ్రామానికి చెందిన భీరం కుమారస్వామి ఇటీవలే కరోనా తో మృతి చెందారు. భీరం కుమారస్వామి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో గత 8 నెలల క్రితం ఏజెంట్ కానికిరెడ్డి సూర్యనారాయణ ద్వారా సంవత్సరనికి 42,000( ఒక్క కిస్తీ…

బంగ్లాదేశ్ విముక్తి కి 50 ఏళ్ళు పూర్తి డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల. కొమురయ్య అధ్వర్యంలో పెద్దపెల్లి కేంద్రంలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం పూదరి దత్త గౌడ్

లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ వారిచే ఐ విజన్ సెంటర్ ప్రారంభం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో స్థానిక సవేర ఆప్టికల్స్ ఆవరణలో ఐ విజన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని లయన్స్…

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి జిల్లా కలెక్టర్

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. 18న జరిగే సీఎం సమావేశానికి సంపూర్ణ సమాచారంతో సన్నద్ధం కావాలి. 143297 మంది రైతులకు 137.7 కోట్ల రైతు బంధు సొమ్ము సిద్ధం. ధాన్యం కొనుగోలు నిలిపివేసిన…

రామగుండం నగర కమిషనర్ ను కలిసిన సిపిఐ నాయకులు                                                     

రామగుండం నగర పాలక అవినీతి ని అక్రమలను అరికట్టాలని సిపిఐ వినతి. ✍️✍️✍️…..A. రాజేశ్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గురువారం రోజున

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఏబీవీపీ డిమాండ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :బుధవారం రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపెల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 3816కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్ ,స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.ఈ సందర్భంగా ఏబీవీపీ…

క్యానర్స్ బాధితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

క్యానర్స్ బాధితులకు అండగా ఉంటాం గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ పౌండేషన్ అధ్వర్యంలో స్వర్గీయ కోరుకంటి విజయమ్మ 3 వర్ధంతి సందర్భంగా క్యాన్సర్ భాదితులకు ఒక్కోక్కరికి 521 రూపాయలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందించారు.…

భవన నిర్మాణ పనులు జరిగేలా చూడండి బొంకూరి కైలాసం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం రోజున మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు బొంకురి కైలాసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం వెనకాల సర్వేనెంబర్…

విద్యార్థులకు అండగా ఏఐఎస్ఎఫ్ ఉంటుంది రేణుకుంట్ల ప్రీతం

ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగా పిఈటి ని సస్పెండ్ చేసిన విద్యాధికారులు. విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు అన్యాయం జరిగితే ఏఐఎస్ఎఫ్ ఊరుకోదు ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం రామగుండం,అగ్నిధారన్యూస్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ,గోదావరిఖని సప్తగిరి కాలనీలో…

క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్,అగ్నిధారన్యూస్: క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంగళవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డిలు…

సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి మార్గాలు

తెరాస పార్టీ సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల MLC ఎన్నికలలో విజయం సాధించాము. సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు జగిత్యాల,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల MLC ఎన్నికల లో 6 స్థానాలకు 6 స్థానాలు తెరా‌స అభ్యర్థులు గెలుపొందినందుకు…

కూనారం గేటు వద్ద త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణం సోమవారం సాయంత్రం కునారం రైల్వే గేట్ వద్ద త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా రెండు ఆటోలు దెబ్బతిన్నాయి .వివరాల్లోకి…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీపీ

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ప్రతి ఒక్కరు కో వాక్సిన్ తీసుకునేలా చూడాలి.MPP మెన్నేని స్వర్ణలత. జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్ : జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని M.P.P మెన్నెని స్వర్ణలత రాజనర్సింగరావు ఆకస్మికంగా తనికి చేసి పరిశీలించారు .…

హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి

కరీంనగర్ అగ్నిధార న్యూస్ ఆదివారం రోజున కరీంనగర్ పట్టణంలో సందబోయిన ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన కరీంనగర్ పట్టణ యాదవ సంఘ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు ఐక్యంగా ఉండి సమస్యల పైన ఉద్యమించాలన్నారు. విద్యాపరంగా రాజకీయపరంగా, యాదవులకు…

గోదావరిలో దూకి బలవన్మరణం పొందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు

ప్రవేట్ ఉపాధ్యాయుడు తోట వెంకట్ గోదావరిలో దూకి ఆత్మహత్య. సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్. గోదావరిఖనిఅగ్నిధారన్యూస్ శనివారం రోజు గోదావరిఖని లోని గోదావరి నదిలోకి దూకి ప్రైవేట్ ఉపాధ్యాయుడు…

ఈనెల 24 నుండి సుల్తానాబాద్ లో క్రీడా పోటీలు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈనెల24 నుండి మూడు రోజుల పాటు పద్మహనుమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోక్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫాండషన్ అధ్యక్షులు దాసరి హనుమయ్య, కోఫౌండర్ దాసరి ఉషతెలిపారు. ఈమేరకు స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం వివరాలు ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే పోటీల్లో…

రాజీమార్గమే రాజామార్గం సీనియర్ సివిల్ జడ్జి వరూధిని

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి, సీనియర్ సివిల్ జడ్జి డి. వరూధిని. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: శనివారం పెద్దపల్లి లోని కోర్టు భవనంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి డి. వరూధిని పాల్గొని ప్రసంగిస్తూ,గత 2 సంవత్సరాల కాలంగా…