ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుల్లా పని చేయాలి డి సి సి ఈర్ల
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఉండి…
