పాఠశాలలను పరిరక్షించండి విద్యార్థి సంఘ నాయకుడు లెనిన్ డిమాండ్
అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పాఠశాల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి విద్యార్థి సంఘ నాయకుడు బాలసాని క్రాంతి లెనిన్ పెద్దపల్లి మండలం లోని మారేడుగొండ గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ని మూసివేయడానికి విద్యాశాఖ అధికారులు నోటీసు ఇవ్వగా దాన్ని నిరసిస్తూ…
