Category: లోకల్ న్యూస్

100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్: 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి…. అదనపు కలెక్టర్ దీపక్ కుమార్… సుల్తానాబాద్ అక్టోబర్ 30 సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని అశోక్ నగర్ (దుబ్బలపల్లె) జరుగుతున్న డోర్ టు డోర్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు…

మెగా రక్తదాన శిబిరం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం తుర్కులమద్దికుంటలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ సహాకారంతో తలసేమియా మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సమయానికి రక్తం అందక బాధపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని వారికి…

ధరణి వేడుకల్లో కలెక్టర్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: *విజయవంతంగా అమలవుతున్న ధరణీ:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ* • *అక్టోబర్ 29,2020న సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన ధరణీ* • *పారదర్శకంగా మరియు పటిష్టంగా అందతున్న సేవలు* • *సులభతరంగా మరియు వేగంగా…

TM కుంట లో రక్తదాన శిబిరం పాల్గొన్న వైస్ ఎంపీపీ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: మెగా రక్తదాన శిబరం ఈ రోజు ఫ్రెండ్స్ ఫాండేషన్ ఆధ్వర్యంలో తుర్కల మద్దికుంట లో తలసేమియా & ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సమయానికి రక్తం అందక బాధపడుతున్న వారికి దృష్టిలో పెట్టుకొని వారికి సహాయంగా ఉండేందుకు…

కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్; ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న సేవాకార్యక్రమాలుపెద్దపల్లి జిల్లా,జూలపల్లి మండలంలోని తెలుకుంట,పెద్దాపూర్ ,కుమ్మరికుంట ,వడుకాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 780 మంది విద్యార్థులకు ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో…

పెండింగ్ చలాన్ లను వెంటనే చెల్లించండి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: *పెద్దపల్లి లో పెండింగ్ చాలన్ల పై స్పెషల్ డ్రైవ్* పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏ.ఎస్సై కిషన్ పెద్దపల్లి బస్టాండ్ ప్రాంతంలో వాహనాల పెండింగ్ చాలన్ల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా…

గంజాయి రహిత సమాజం కావాలి డిసిపి రవీందర్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి నిర్ములించడం ప్రతి ఒక్కరి భాద్యత రామగుండం కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ”మత్తుపదార్థాల (గంజాయి) నిర్ములన పై అవగాహన సదస్సు…

మంచినీటి సరఫరాని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్: మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్… సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు,ఐదవ వార్డు ( పాత జెండా ,గౌడ వీధి, ప్రభు నగర్) ప్రతి ఇంటికి వెళ్లి మిషన్ భగీరథ నీటి సరఫరా…

గోదావరిఖనిలో పేకాటరాయుళ్ల అరెస్ట్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి 07 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్. 1,41,480 వేల రూపాయల నగదు,07 సెల్ ఫోన్స్,03 వాహనాలు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్…

డిగ్రీ ఫలితాల్లో ట్రీనిటీ విద్యార్థుల హవా

అగ్ని ద్వారా న్యూస్, పెద్దపల్లి: ఉత్తమ ఫలితాలు సాధించిన ట్రినిటీ విద్యార్థులను అభినందించిన మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. గురువారం శాతవాహన యూనివర్సిటీ సెమిస్టర్ 1,IV,VI విడుదల చేసిన డిగ్రీ…

భవిత కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకుఫిజియోథెరఫీ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని భవిత సెంటర్ లో సమగ్ర శిక్ష పెద్దపల్లి జిల్లా సెక్టోరల్ ఆఫీసర్ శ్రీ విజయ్ కుమార్, పెద్దపల్లి మండల విద్యాధికారి శ్రీ సురేందర్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫిజియోథెరపీ సేవలు ప్రారంభించబడినాయి.…

పచ్చని చెట్లే కదా ప్రకృతి అందం

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి రూరల్: ప్రకృతి చాలా గొప్పది దాన్ని మనం ఎంతగా ప్రేమించి కాపాడితే అంతగా అందాలను పంచుతుంది సృష్టిలోని సరచర జీవరాసులు అన్నీ ఈ ప్రకృతిలో జీవిస్తాయి అలాంటి వాటిలో వృక్షజాతి విశిష్టత యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన…

బ్యాక్ లాగ్ సీట్లను నోటిఫికేషన్ తో భర్తీ చేయాలి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో కాలేశ్వరం జోనల్ ఉపాధ్యక్షులు కల్లెపల్లి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు జింక ఉదయ్, రాష్ట్ర ఆర్గనైజర్ కుమ్మరి సవిత, కనికిరెడ్డి పర్వతాలు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రోడ్స్…

గంజాయి తో, వ్యక్తి అరెస్ట్.. ఏసిపి గిరి ప్రసాద్

అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్: గంజాయి సరఫరా చేసే నిందితుడు అరెస్ట్ *1కిలో గంజాయి స్వాధీనం* గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించారు నిందితుడు *దేవోజి…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎస్ఐ

అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్: –మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐ ఉపేందర్ రావు. పెద్దపెల్లి జిల్లా :సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన వీర్ల శంకర్ బుధవారం రోజు కరెంట్ షాక్ తో మరణించాడు ,వారి కుటుంబ సభ్యులను ఎస్…

డిగ్రీ ఫలితాలలో గాయత్రి కాలేజీ ప్రతిభ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: డిగ్రీ ఫలితాలలో గాయత్రి విద్యార్థుల ప్రతిభ శాతవాహన యూనివర్సిటీ బుధవారం ప్రకటించిన డిగ్రీ I,IV & VI సెమిస్టర్ ఫలితాలలో గాయత్రి డిగ్రీ & పి.జి.కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బిఎస్సి & బీకం విభాగంలో గుంటి…

జడ్పీ చైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి :: ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు • గ్రామాభివృద్దికి పటిష్ట చర్యలు చేపట్టాలి • చివరి గింజ వరకు మద్దతు ధర పై నాణ్యమైన ధాన్యం కోనుగొలు • 4.6 లక్షల…

మంత్రిని కలిసిన నాయకులు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలో 41600 స్కూల్ లలో సుమారు 5 4201 పైగా మధ్యాహ్న భోజన వంట కార్మికులు 28 లక్షలకు పైగా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తూ తమ వీధుల్లో నిర్వహిస్తున్నారు రెండు దశాబ్దాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ…

సామాజిక తనిఖీకి సన్నద్దం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం పరిషత్ ఆఫీసులో ,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీకై పెద్దపల్లి మండలం ఈజీఎస్ సిబ్బంది సన్నద్ధం అవుతుంది మరో పది రోజుల్లో గ్రామాలలో జరిగే సామాజిక తనిఖీకి అధికారులు…

వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. – జిల్లా కో అపరేటివ్ అధికారి మైకేల్ బోస్ పెద్దపల్లి మండలం లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా…