Category: General

వెల్గటూర్ లో పంటతో ముగ్గులు వేసి రైతుబంధు వేడుకలు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం గొడిశెల పేట గ్రామంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలు. జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ వెల్గటూర్ మండలం గొడిశెల పేట గ్రామంలో రైతుబంధు ఉత్సవాలు భాగంగా మంగళవారం క్లష్టర్ రైతు వేదిక వద్ద మిర్చి…

రైస్ మిల్లర్లమంతా కలిసికట్టుగా ఉంటాం.

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ జిల్లాలోని రైస్ మిల్లర్లమంతా కలిసికట్టుగా ఉంటామనిరైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం సభ్యులు ఇల్లందుల కృష్ణమూర్తి, కంది చొక్కారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం భవనంలో సోమవారం రా రైస్ మిల్లర్ల సమావేశం నిర్వహించినట్లు…

ప్రజాసమస్యల పరిష్కారానికె అర్జీలస్వీకరణ అదనపుకలెక్టర్ లక్ష్మీనారాయణ

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి…

మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసిన నల్ల పౌండేషన్

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ ఓదెల మండల కేంద్రానికి చెందిన రానేని కనకలక్ష్మి,మరియు గంధం శంకరయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను నల్లా ఫౌండేషన్ సభ్యులు పరామర్శించి 50 కిలోల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో . బాధిత కుటుంబానికి…

శారీరక ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం —-మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం రోజున తెల్లవారుజామున 5 గంటలకు స్వచ్ఛ సర్వెక్షన్-2022 కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో… మున్సిపల్ అధికారులు సిబ్బంది పెద్దపల్లి పట్టణం అయ్యప్ప…

వేడుకలు శృతిమించితే చర్యలు తప్పవు డి ఎస్ పి ప్రకాష్

ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ ఆంక్షలు జగిత్యాల డిఎస్పీ రత్నాపురం ప్రకాశ్. జగిత్యాల,అగ్నిధారన్యూస్: ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శృతి మించకుండా జరుపుకోవాలని పోలీసుల సూచనలు పాటించాలని డిఎస్పీ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు…

దేశానికి ఆదర్శం కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ మంత్రి కొప్పుల                                        

– ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక పుణ్య కార్యక్రమం.కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం.సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం MPDO కార్యక్రమం వేదికగా 23 మంది కి కళ్యాణ లక్ష్మీ…

రైతు బంధువుడు సీఎం కేసీఆర్, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్

మెదక్ జిల్లా అగ్ని ధార న్యూస్: రైతుల ఆత్మ బంధువు సీఎం కెసిఆర్..మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహత్తర కార్యక్రమం నేడు రైతులందరికీ రైతు బంధు ఇచ్చిన సందర్భంగా ముఖ్య మంత్రి…

మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఏఐటియుసి వ్యతిరేకం కాదు

గోదావరిఖని అగ్నిధార న్యూస్ సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి సాధించి, కోట్లాది రూపాయలు సంస్థకు లాభాలు తీసుకువస్తే, యాజమాన్యం కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్ట కుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంక్షేమ పథకాలకు అప్పనంగా ఖర్చు పెడుతుందని సింగరేణి…

– ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

గోదావరిఖని-: అతివేగం ఒక ప్రాణం తీసింది. గోదావరిఖని అగ్నిధార న్యూస్ :రమేష్ నగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పైన అతి వేగంగా రావడం వల్ల బైక్ అదుపుతప్పి ఆంధ్ర బ్యాంక్ పక్కన సైకిల్ షాప్ సెంటర్ గుద్దుకొని ఒక…

సభాపతిని కలిసిన కామారెడ్డి S P: డి.శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డిజిల్లా శ్రీనివాస్ కామారెడ్డిజిల్లా,అగ్నిధార,న్యూస్ :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఎస్ పి శ్వేతా రెడ్డి, స్థానంలో నూతనంగా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న డి.శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని…

ఫ్లాష్ ఫ్లాష్ రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మంథని రహదారిపై, రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు . స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు ? ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు.కమాన్ పూర్ కు చెందిన…

బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత ఆత్మహత్య 

గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్య పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమా గత 15 రోజుల క్రితం గోదావరిఖని…

మీ సంక్షేమమే మా లక్ష్యం మంత్రి కొప్పుల ఈశ్వర్

…వోల్లాల జలంధర్ గౌడ్. జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్మస్, రంజాన్ మరియు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూర్ మండలం…

గోదావరి నదిని కాపాడండి సిపిఐ నాయకులు మద్దెల దినేష్ డిమాండ్

గోదావరిఖనిలో గోదావరి నదిలోకి విషతుల్యాలు కాలుష్య కోరల్లో గోదావరి,పట్టించుకోని పాలకులు. గోదావరిఖని,అగ్నిధారన్యూస్:గోదావరి నదిలోకి నేరుగా రసాయనాలతో కూడిన నీరు కలిసి ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తున్న పట్టించుకోని పాలకులుండటం దూరదృష్టకరం అని, CPI నాయకులు మద్దెలదినేష్ అన్నారు.కలుషిత నీరు నేరుగా గోదావరిలో…

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన పూదరి దత్త గౌడ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సవేర ఆప్టికల్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ఆధ్వర్యంలో సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ లయన్ అబ్దుల్ వాసే వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి కంటి…

అభివృద్ధిపై అధికారులతో సమీక్ష ZP చైర్ పర్సన్

జగిత్యాల,అగ్నిధారన్యూస్: పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం – జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం రోజున జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ జిల్లాప్రజాపరిషత్ కార్యాలయంలోజిల్లా,డివిజనల్, మండల,సాయి అధికారులతోసమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ,కొత్త వేరియంట్ ఒమిక్రాన్…

వ్యాయామశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల,అగ్నిధారన్యూస్: గురువారం రోజు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో పట్టణప్రగతిలోభాగంగపట్టణప్రగతినిధులు,12లక్షలతో స్థానిక SKNR డిగ్రీ కాలేజి వద్ద వ్యాయామశాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఫిట్ నెస్ తో ఉండాలని అన్నారు చలికాలం వ్యాయామానికి అనువైన సమయం…

కాకా సేవలు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు డిసిసి అధ్యక్షులు ఈర్ల

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:బుధవారంరోజునపెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు ఈర్ల కొమురయ్య.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకార్మికుల శ్రేయస్సు కోసం దేశంలోనే మొదటిసారిగా ఫ్రావిడెంట్…

పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ లో విస్తృత తనిఖీలు

నిషేధిత ఉత్పత్తులు రవాణా చేస్తే కఠిన చర్యలు ఏసిపి సారంగపాణి. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లి సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోఅక్రమ రవాణా నియంత్రణకు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి సబ్ డివిజన్ పరిధిలోని…