రైతుబంధు వేడుకలలో ఎమ్మెల్యే దాసరి
కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో ఏర్పాటు చేసిన రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగాపెద్దపల్లిఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనిమాట్లాడారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రాష్ట్ర అన్నదాతలకు వరం అన్నారు…
