ప్రజలకు బ్యాంకులు భద్రతే అనిపించాలి ఏసిపి సారంగపాణి*
■ బ్యాంకులో నగదు, ఆభరణాల భద్రత పై నమ్మకం,భరోసా కల్పించాలి ■ అప్రమత్తతే ఆయుధం, నిఘా నేత్రాలు ఏర్పాటు తప్పనిసరి ■ నైట్ సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా ఉండాలి అగ్నిధారన్యూస్( పెద్దపెల్లి జిల్లా )పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధి, పోలీస్ శాఖ…
