కొమ్మాలా సేవలో సంస్కృతి ఫౌండేషన్
అగ్నిధారన్యూస్( వరంగల్ )వరంగల్ జిల్లాలో త్వరలో జరుగబోయే కొమ్మాలా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, బ్రహ్మోత్సవా సందర్భంగా సంస్కృతి ఫాండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కొమ్మాల లక్ష్మీనర సింహస్వామి దేవస్థానము దగ్గర బ్రహ్మోత్సవాలలో వాడిన వృధా…
