ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి మండలం రాఘవపురం రంగాపూర్ బ్రాహ్మణపల్లి గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం రోజున ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను…
