Category: E-PAPER

వాటర్ ఫాల్స్ అభివృద్ధికి ఆరు కోట్లు

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే కి ధన్యవాదములు. కందుల అశోక్ యూత్ కాంగ్రెస్ యువకులు సబ్బితం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి సబితం వాటర్ ఫాల్స్ ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దాని…

ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయి..

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) ఆదివారం రోజు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి…

పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఎన్నిక

పెద్దపల్లి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నిక…… అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 25 సంవత్సరానికి గాను అధ్యక్ష కార్యదర్శులుగా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నికైనట్లు…

చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం

మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ. నేరాలు అదుపుకు ప్రత్యేక చర్యలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు. పోలీస్ నిఘా పెంచాలి. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. రామగుండం పోలీస్ కమీషనర్…

ఆగని అక్రమ దందా

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. రెండు ట్రాలీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. 70 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టివేత. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల చుట్టుపక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యంకొని…

రైస్ మిల్లుల తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు

ధాన్యం అప్పగింత వేగవంతం చేసిన రైస్ మిల్లర్లు. అవకతవకలపై కేసు బుక్ అయిన రైస్ మిల్లుల తనిఖీ. అగ్నిధారన్యూస్, వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లాలో ప్రభుత్వం నుండి వరి ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వాల్సిన కొన్ని రైస్ మిల్లులు అలసత్వమో,…

బ్రేకింగ్ న్యూస్ రామగిరి ఎంపీడీవో సస్పెన్షన్

ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీడీవో. సస్పెండ్ చేసిన- జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఫిబ్రవరి -09: ప్రోటోకాల్ నిబంధనలు విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామగిరి ఎంపిడీఓ ఐ.రమేష్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…

అగ్నిధార కథనానికి స్పందన ఆలయానికి పాలక మండలి ఏర్పాటు

అగ్నిధార న్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 17 అగ్నిధార తెలుగు దిన పత్రికలో కేతకి దేవాలయానికి పాలకమండలి మోక్షం ఎప్పుడో ? అనే కథనంతో వార్త ప్రచురితమైన విషయం విధితమే అదేవిధంగా ఆలయంలో జరిగే విషయాలపైన సమగ్ర విషయాలను…

నకిలీ ల పై కొరడా

*గోదావరిఖనిలో నకిలీ ల పై కొరడా* *విజయలక్ష్మిమీ ట్రేడింగ్ కంపెనీ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు*.. *అగ్నిధారన్యూస్ ( గోదావరిఖని*) : రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఫుడ్ సేఫ్టీ…

హత్య చేసిన నిందితుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు డిఎస్పి ప్రకాష్

హత్య చేసిన నిందితులను అరెస్ట్ . డిఎస్పీ రత్నాపురం ప్రకాష్. జగిత్యాల జిల్లా, అగ్నిధార న్యూస్: జిల్లా కేంద్రంలోని గత వారం రోజుల క్రితం సుతారి పేట్ కు చెందిన ఖాజ హమీదుద్దీన్ అనే రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగిని హత్య చేసి…

ఖనిలో ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పేద ప్రజల అభ్యున్నతే సిపిఐ లక్ష్యం రాబోయే కాలంలో కమ్యూనిజమే ప్రత్యన్మయం . గోదావరిఖని అగ్నిధార న్యూస్ ఖనిలో ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఖనిలో ఘనంగా…

హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి

కరీంనగర్ అగ్నిధార న్యూస్ ఆదివారం రోజున కరీంనగర్ పట్టణంలో సందబోయిన ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన కరీంనగర్ పట్టణ యాదవ సంఘ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు ఐక్యంగా ఉండి సమస్యల పైన ఉద్యమించాలన్నారు. విద్యాపరంగా రాజకీయపరంగా, యాదవులకు…

ఈనెల 24 నుండి సుల్తానాబాద్ లో క్రీడా పోటీలు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈనెల24 నుండి మూడు రోజుల పాటు పద్మహనుమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోక్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫాండషన్ అధ్యక్షులు దాసరి హనుమయ్య, కోఫౌండర్ దాసరి ఉషతెలిపారు. ఈమేరకు స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం వివరాలు ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే పోటీల్లో…