Category: జిల్లా వార్తలు

317 G.Oను రద్దు చేయాలి T P T F డిమాండ్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) :పెద్దపల్లి జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదుట. టీపీటీఫ్ పెద్దపల్లి జిల్లా శాఖ 2022. సంత్సరo. క్యాలెండర్ ఆ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టి పి టి ఎఫ్ రాష్ట్ర…

ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం

పెద్దమ్మ తల్లి దయ ప్రజలందరి పై ఉండాలి బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాల్వశ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శనివారం రోజు ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన పెద్దమ్మ తల్లి బోనాలకు ముదిరాజు కులస్తుల ఆహ్వానం మేరకు…

రైతుబంధు వేడుకలలో ఎమ్మెల్యే దాసరి

కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో ఏర్పాటు చేసిన రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగాపెద్దపల్లిఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనిమాట్లాడారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రాష్ట్ర అన్నదాతలకు వరం అన్నారు…

సైనికులకు పోతంగల్ లో ఘన సన్మానం

ఆర్మీ దినోత్సవం సందర్భంగా సైనికులకు సన్మానం. నిజామాబాద్ అగ్నిధార న్యూస్ భారతీయ ఆర్మీ దినోత్సవం సందర్భంగానిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ హైస్కూల్ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఆర్మీలో పని చేస్తున్న సైనికులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జవాన్లు…

ఘనంగా ముగ్గుల పోటీలు..

పోతుగల్ లో ఘనంగా ముగ్గుల పోటీలు. నిజామాబాద్ అగ్నిధార న్యూస్ సంక్రాంతి పండుగ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పాలు పొంగించి సంతోషంగా జరుపుకున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో ప్రజలు పొలలవద్దకు…

సైనికుడా నీకు సలాం

మా ప్రతినిధి జీవన్ మంచిర్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: ఇది తెలిస్తే సైనికులకు జై కొట్టకుండా ఉండలేరుదేశంలో మనంతా ధైర్యంగా,స్వేచ్ఛగాజీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తమ కుటుంబాలను వదిలి దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను…

ఫ్లాష్ ఫ్లాష్ పండుగ పూట విషాదం

మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై ఈరోజు సాయంత్రం బైక్ పై లక్షెటిపేట వైపు వెళ్తున్న దంపతులు భర్త భీమయ్యకు గాలిపటం తెగిన దారం మెడకు తగలడంతో గొంతు కోసిన దారం, అక్కడికక్కడే మృతి. రోధిస్తున్న కుటుంబీకులు…

నివేదికలు సిద్ధం చేయండి ఎమ్మెల్యే దాసరి

పంట నష్టంపై నివేదికలు తయారు చేయండి వ్యవసాయ అధికారులకు ఆదేశం. .. రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా .. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి అగ్నిధార న్యూస్ శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి…

ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు

ఎమ్మెల్యే దివాకర్ రావుఇంట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన స్వగృహంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య శనివారం మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పెండింగ్ పనులు పూర్తి చేయండి పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్

మా ప్రతినిధి జీవన్ నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ గెస్ట్ హౌస్, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగులను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి.

టిఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య

మా ప్రతినిధి వోల్లాల జలంధర్ గౌడ్ జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్:జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ కు చెందిన తెరాస నేత చెదలు రాజేందర్ (48) అతడి వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురి అయ్యాడు. మృతుడు రాజేందర్ మూడేళ్ళ…

బస్ డిపో ఏర్పాటు చేయాలి సిపిఐ డిమాండ్

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్:పెద్డపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో గురువారం రోజున బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం కోసం బస్ డిపో ఏర్పాటు చేయాలని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్…

అక్రమ వ్యాపారం చేస్తే వదిలిపెట్టం

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు . పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు యంత్రాంగం ,టాస్క్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో కచ్చితమైన సమాచార వ్యవస్థతో జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్

సంవత్సరాల కల నెరవేరిన వేళ

పెద్దపెల్లి జిల్లా అగ్నిధార న్యూస్ గురువారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలం బొంపల్లి నుంచి రాగినేడు మీదుగా కుర్మపల్లి వరకు PMGSY నిధులు రూ 2 కోట్ల 48 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న తారు రోడ్డు…

మంచిర్యాల జోన్ లో 14 SI ల బదిలీలు

మంచిర్యాల అగ్నిధారన్యూస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోనీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 14 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ *మంచిర్యాల జిల్లా…

పిడిఎఫ్ బియ్యం అక్రమ నిల్వలు ఉంచిన వ్యక్తి అరెస్ట్

పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ జిల్లాలో ఒకటో తారీకు నుండి 18వ తారీకు వరకు పిడిఎఫ్ బియ్యం దొంగలకు పండగే ఈ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమం దృశ్య ప్రభుత్వం పేదవారికి బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది ఈ సమయాన్ని…

వివేకానందుని ఆశయాలు ఆచరణీయంమున్సిపల్ చైర్ పర్సన్

చొప్పదండి అగ్నిధార న్యూస్ :బుధవారం రోజున వివేకానంద యూత్ క్లబ్ ఆద్వర్యంలో జరిగిన వివేకానంద 159వ జయంతి ఉత్సవాలలో ప్రముఖ మున్సిపాల్ చైర్ పర్సన్ గుర్రం నీరజభమారెడ్డి మాట్లడుతూ…వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్క యువకుడు పాటించాలని కోరారు. Mpp చిలుక రవిందర్…

యువత మంచి ఆదర్శాలను అలవర్చుకోవాలి జిల్లా కలెక్టర్

యువత మంచి ఆదర్శాలను అలవర్చుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్: యువత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి ఆదర్శాలను, అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. స్వామి వివేకానంద…

ప్రజా సంక్షేమమే మా ధ్యేయం ఎమ్మెల్యే దివాకర్ రావు

పేద కుటుంబాల కోసమే సంక్షేమ పథకాల అమలు నస్పూర్, అగ్నిధారన్యూస్ : పేద కుటుంబాలు లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినట్లు మంచిర్యాల శాసనసభ్యుడు నడిపల్లి దివాకర్ రావు అన్నారు. మంగళవారం నస్పూర్ తహసిల్దార్ కార్యాలయం…

నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులు పట్టివేత సీఐ రాజు వెల్లడి

నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తులు పట్టివేత –నస్పూర్,అగ్నిధారన్యూస్: .శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు మాట్లాడుతూ, శ్రీరాంపూర్ కాలనీ లో నిషేధిత గుట్కా ఉత్పత్తులు పట్టుకున్నట్లు తెలిపారు. శ్రీరాంపూర్ కాలనీ…