ఎమ్మెల్సీ రమణ ని పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల,అగ్నిధారన్యూస్ :కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ ఇటీవల సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండె లోని ఒక వాల్వ్ దెబ్బతిందని వైద్యులు తెలుపగా వారి సూచనల మేరకు ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. మంగళవారం రోజున సంక్షేమ…
