Category: గ్రామపంచాయతీ

ముమ్మరంగా సభ్యత్వ నమోదు డి సి సి ఈర్ల

అగ్నిధారన్యూస్ ( జూలపల్లి ): యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మనుమండ్ల శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం రోజు జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు…

కమలం గూటికి మాజీ వార్డు సభ్యులు

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):చందపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యులు రాజం కొమురయ్య, రాజం వెంకటేశం గత రెండు సంవత్సరాల క్రితం బిజెపి పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు .టిఆర్ఎస్ పార్టీలో ఉండలేక కొద్దిరోజులుగా టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనక…

ఎమ్మెల్సీ రమణకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ):గురువారం శాసనమండలిలో జరిగిన 4 గురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఎల్.రమణకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

గాంధీ నగర్ లో గణతంత్ర వేడుకలు

అగ్ని ధారన్యూస్( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు గాంధీనగర్ లో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు భత్తుల వెంకటస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం…

వ్యాయామ ఉపాధ్యాయుల సంఘాలు ఎన్నికలు

అగ్నిధార న్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ కమిటీని బుధవారం రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల ల అధ్యక్షునిగా దుర్గాప్రసాద్ . ఉపాధ్యక్షునిగా వినోద్ కార్యదర్శిగా రాజేందర్ జాయింట్ సెక్రటరీగా వెంకటేష్…

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మండల పరిషత్ కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న ఎంపీడీవో రామ్మోహన్ చారి అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):73 వ గణతంత్ర దినోత్సవా వేడుకలు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ సునీత, ఎంపీడీవో కార్యాలయం పై ఎంపీడీవో రామ్మోహన్ చారి,…

అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను

అగ్నిధార న్యూస్( జగిత్యాల ):సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ వెంకటేష్ గౌడ్ మరియు గౌడ నాయకులని అక్రమంగా అరెస్ట్ చేసిబంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కుల వృత్తి నిర్వహిస్తున్న గౌడ మహిళను కించపరుస్తూ అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ చిత్రీకరించిన…

విధుల నుండి తప్పిస్తే ఉద్యమిస్తాం

అగ్నిధారన్యూస్ ( రామగుండం ):మంగళవారం రోజు గోదావరిఖని ఆర్ జి వన్ సింగరేణి ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులు ను విధుల నుండి తప్పించడం తో కార్మికులంతా ఒక తాటిపైకి వచ్చి విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక…

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని 19,20 వార్డుల్లో నిర్మాణమవుతున్న డ్రైనేజీలు, సిసి రోడ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…

I G ఎస్. చంద్రశేఖర్ రెడ్డికి అభినందనలు 

అగ్నిధారన్యూస్{( మంచిర్యాల ):రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి సి పి ,ఐజీగా పదోన్నతి పోందిన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీసు అధికారులు సోమవారం రోజున తన కార్యాలయంలో పుష్పాగుచ్చాలను అందజేసి, అభినందనలు తెలిపారు. అభినందనలు…

డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం         

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలం భోజన పేట గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం కొరకు మండల్ గ్రాంట్ 15 ఫైనాన్స్ నిధుల నుండీ డ్రనేజి పనులకు శనివారం గ్రామ సర్పంచ్ మేకల మల్లేష్ , mptc మేకల రాజేశ్వరి శ్రీనివాస్ కొబ్బరికాయ…

గ్రామ గ్రామాన హెల్త్ సర్వే

అగ్నిధారన్యూస్, ( కాల్వ శ్రీరాంపూర్. ):శుక్రవారం కాల్వశ్రీరాంపూర్.. మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో కమిటీగా ఏర్పడి గ్రామ గ్రామాన వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే లు నిర్వహించారు. ఇంటింటికి సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి మెడికల్ కిట్…

పేకాట రాయుళ్ల అరెస్ట్

అగ్నిధార న్యూస్( రామగుండం ): రామగుండము పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి.ఐపీఎస్ ఆదేశాలమేరకు ఈరోజు టాస్క్ ఫోర్సు సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జోన్ ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది మేడారం గ్రామం ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టుకుని…

సర్వాంగసుందరంగా TRS కార్యాలయం                                          

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కార్యాలయాలను జిల్లాకు ఒకటి చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు . ఇందులో…

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి కుంటలో పడి మత్స్యకారులు మృతి. అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ ).. చేపల వేటకు వెళ్లి కుంటలో పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్లలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు…

అంగన్వాడీ టీచర్ కు సన్మానం

అగ్నిధారన్యూస్( జగిత్యాల ):కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రాచర్ల స్వరూపరాణి గ్రేడ్ 2 అంగన్వాడి సూపర్వైజర్ పోటీ పరీక్షలలో రాష్ట్ర స్థాయి లో 24 వ ర్యాంక్ సాధించగా బుధవారం రోజున సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు స్వరూప…

మృతుల కుటుంబాలకు పరామర్శ ఎమ్మెల్యే దాసరి

అగ్నిధారన్యూస్( కాల్వశ్రీరాంపూర్ ): కాల్వ శ్రీరాంపూర్ మండలంలో లో ఇటీవల మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో ఈర్ల రాయమల్లు అనారోగ్యంతో…

తెలంగాణలో అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ

అగ్నిధారన్యూస్ ( జగిత్యాల ):తెలంగాణ ప్రభుత్వం అస్తవ్యస్త విద్యావ్యవస్థ పనితీరుపై Trsప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పట్టభద్రులMLC జీవన్ రెడ్డి స్థానిక జగిత్యాల(ఇందిరా భవన్)లో MLC జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ. విద్యావ్యవస్థపై trs ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ లో…

శవంతో నాలుగు రోజులు సహజీవనం                         

చనిపోయిన సోదరితో నాలుగు రోజులు సహజీవనం అగ్నిధారన్యూస్ క్రైమ్ (పెద్దపల్లి )వింటేనే ఒళ్ళు గగుర్లు పొడిచే నిజం సాధారణంగా చనిపోయిన వ్యక్తిని చూడాలంటేనే తెలియని భయం అలాంటిది చనిపోయిన మృతదేహం తో ఏకంగా వణుకు బెణుకు లేకుండా నాలుగు రోజులు పాటు…

వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్ ఐ మౌనిక

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకి పెద్దపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నత ఆదేశాల మేరకు ఎస్ ఐ మౌనిక ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులతో పెండింగ్ చాలన్స్ చెల్లింపు…