Category: గ్రామపంచాయతీ

కరోన వేళ సామాజిక తనిఖీ జర భద్రం

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి మండలం పరిషత్ ఆఫీసులో ,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీకై పెద్దపల్లి మండలం ఈజీఎస్ సిబ్బంది సన్నద్ధం అవుతుంది. మండలంలోని 30 గ్రామాలలో రెండు సంవత్సరాల తర్వాత ఉపాధి…

ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య. అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి ): సోమవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బూస్టర్ డోస్ తీసుకున్న అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య మాట్లాడుతూ,కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరు తప్పని…

రైతుబంధు వేడుకలలో ఎమ్మెల్యే దాసరి

కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో ఏర్పాటు చేసిన రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగాపెద్దపల్లిఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనిమాట్లాడారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రాష్ట్ర అన్నదాతలకు వరం అన్నారు…

పంటనష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలి                                             

కాల్వశ్రీరాంపూర్ అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో శుక్రవారం రోజు సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాలలో పెగడపల్లి గంగారం మంగపేట ఆశన్న పల్లె శ్రీరాంపూర్ కునారంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల మొక్కజొన్న, మిరపతోటలతో పాటు, మామిడి…

ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు

ఎమ్మెల్యే దివాకర్ రావుఇంట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన స్వగృహంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య శనివారం మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

అకాల వర్షం తీరని నష్టం

శ్రీరాంపూర్ లో అకాల వర్షం లేచిపోయిన పైకప్పులు కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పలు గ్రామాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఒకేసారి గాలులతో వీచిన రాళ్ల వర్షం కురవడంతో చెట్లు విరిగిపడ్డాయి, కొన్ని…

టిఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య

మా ప్రతినిధి వోల్లాల జలంధర్ గౌడ్ జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్:జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ కు చెందిన తెరాస నేత చెదలు రాజేందర్ (48) అతడి వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురి అయ్యాడు. మృతుడు రాజేందర్ మూడేళ్ళ…

అక్రమ వ్యాపారం చేస్తే వదిలిపెట్టం

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు . పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు యంత్రాంగం ,టాస్క్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో కచ్చితమైన సమాచార వ్యవస్థతో జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్

వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన

జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గురువారం రోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. పట్టణంలోనివార్డులలోపనులనుపరిశీలించారు. .అనంతరం 1 కోటి 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే గిరిజన బాలుర నూతన…

ఆటో డ్రైవర్లకు కరోన నియమాలపై అవగాహన ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఈరోజు ఆటో డ్రైవర్ల కు కరోనా పై అవగాహన కల్పించిన ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ …….. .. పెద్దపల్లి అగ్నిధార న్యూస్ బుధవారం రోజున ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ బస్టాండ్ వద్ద…

ఎక్స్ గ్రేషియా చెక్ అందించిన ఎమ్మెల్యే దాసరి                           

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎక్స్ గ్రేషియా చెక్ అందచేసిన ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: జూలపెల్లి మండలం వెంకట్రావు పల్లె గ్రామానికి చెందిన కొమ్మ కొమురయ్య (గొర్ల కాపరి) ఇటీవల విద్యుత్ ప్రమాదం లో ప్రమాదవశాత్తు మరణించారు . ప్రాథమిక గొర్రెల సహకార…

పోలీస్ సిబ్బందికి కరోన పరీక్షలు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి              

పోలీస్ స్టేషన్ లో కరోనా పరీక్షలు .. ఏసీపీ సారంగపాణి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణకోసం అహర్నిశలు,కృషిచేస్తున్నటువంటి పోలీసులకి వారి ఆరోగ్య భద్రత కోసం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లోని…

పెద్దపల్లిలో BSP పార్టీని బలోపేతం చేస్తాం దాసరి ఉష

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ బహుజన సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించబడి పెద్దపల్లి కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా పెద్దపల్లి బి ఎస్ పి నాయకులు దాసరి ఉషాని సోమవారం రోజు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానించారు. ఈ…

మృతుని కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన నాయకులు

జగిత్యాల,అగ్నిధారన్యూస్: కొడిమ్యాల మండలంలోని చెఫ్యాల గ్రామానికి చెందిన బరిగెసాగర్ గత 4రోజుల క్రితం మృతిచెందగా మృతుని భార్య బరిగె రక్షిత కు సోమవారం రోజున తెరాస నాయకుడు గాడిచెర్ల శ్రీకాంత్ రెడ్డి కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజ నర్సింగారావు…

రహదార్ల నిర్మాణ భూసర్వే త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్

• సకాలంలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జాతీయ రహదార్ల నిర్మాణం కోసం భూ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత…

కోర్టు తరలింపును అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: సోమవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే, విజయరమణారావు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా నూతన కోర్టు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో…

దివ్యాంగుల కి అండగా ఉంటాం మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపెల్లి జిల్లా అగ్నిధార న్యూస్– దివ్యాంగుల సంక్షేమ పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే…

రైతు భీమా పథకం దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే రవి శంకర్

జగిత్యాల,అగ్నిధారన్యూస్: రైతు భీమా పథకం దేశంలోనే అద్భుతమై పథకం.. ఎమ్మెల్యే సుంకె రవి శంకర్సంచారం చేస్తున్న చోటకు వెళ్లి రైతు బీమా ప్రొసీడింగ్ ను అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.కేవలం ముప్పావుగుంట (90గంజాల)స్థలానికి పాస్ పుస్తకం ఉన్నందున అందిన రైతు…

నియోజకవర్గ సమస్యలపై గవర్నర్ కు ఫిర్యాదు మద్దెల దినేష్

రామగుండం నియోజకవర్గ సమస్యల పై సిపిఐ నేత మద్దెల దినేష్ గవర్నర్ కి ఫిర్యాదు.. రాజ్ భవన్ గ్రీవెన్స్‌ బాక్సులో లేఖ.. గోదావరిఖని అగ్నిధార న్యూస్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజ్ భవన్ ముందు ఏర్పాటు చేసిన గ్రీవిన్ బాక్స్‌లో…

యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం

రామగుండం నియోజకవర్గం, అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిఆదివారం రోజున అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం”. రామగుండం నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని లో శనివారం సాయంత్రం ప్రారంభమైన పుట్ట బంగారం ఆదివారం ఉదయం పదిగంటలకు మల్లికార్జున స్వామి…