Category: General

ఫ్లాష్.. ఫ్లాష్.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడిన మహిళ

హాస్పిటల్ లో చేర్పించిన గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ అగ్నిధార గోదావరిఖని టౌన్ నవంబర్:08 గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న చెట్ల పొదలలో శుక్రవారం రాత్రి ఒకరు శరీరానికి మంట అంటించుకొని…

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

సోమలింగేశ్వర ఆలయంలో దీపోత్సవం అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోనీ అతి పురాతనమైన సోమలింగేశ్వర ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన గ్రామ ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సాయంత్రం శివుడికి…

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీకొని నలుగురికి గాయాలు. తీవ్ర గాయాల పాలైన వారిని 108 లో హాస్పటల్లకు తరలింపు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్.. సోమవారం సాయంత్రం దాదాపు8 గంటల ప్రాంతంలో పెద్దపల్లి మండలం రాంపల్లి హనుమంతుపేట గ్రామాల మధ్య రెండు బైకులు ఎదురెదురుగా…

నిర్లక్ష్యం వల్ల గాలిలో కలిసిన నిండు ప్రాణo

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి ఎమ్మెస్సార్ బట్టిపై చర్యలేవి. 12 గంటలు ఘటన స్థలంలోని డెడ్ బాడీ.. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం. బాధ్యులను తప్పించే ప్రయత్నం.. పర్యవేక్షణ లోపమే మరణానికి కారణం.. 7.5…

రాజీ మార్గంతో క్రిమినల్ కేసుల పరిష్కారం

నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ రాజీకి న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించాలి. 3 సంవత్సరాల లోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు రాజీ చేయవచ్చు. స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణ. పత్రికా సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత.…

ఫ్లాష్.. ఫ్లాష్…ఇటుక బట్టీ సమీపంలో వ్యక్తి మృతి

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, ఇటుక బట్టి యజమాని అలసత్వం. నిండు ప్రాణాన్ని బలిగొన్న వైనం.. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని ఎమ్మెస్సార్ ఇటుక బట్టీ సమీపంలో గొర్ల కాపరి దాగటి మల్లేష్ (40 )విద్యుత్ షాక్…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

అగ్నిధార న్యూస్ చిన్నంబావి మండలం. తెలంగాణ మార్కుఫెడ్ వనపర్తి ఆధ్వర్యంలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొప్పునూర్ ద్వారా మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయుటకు అనుమతి లభించింది.రైతులు ప్రభుత్వ నిర్దేశించిన మద్దతు ధర 2400రూపాయలు. క్వింటాల్‌కు తమ…

పారిశుద్ధ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం

కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి. అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) ఊర్కొండ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అంకూరి చిన్న బాలయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల…

పేద ప్రజలకు గృహకల్పనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం

ప్రొసీడింగ్స్ అందజేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల గృహ స్వప్నాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

పంట నష్ట పోయిన రైతులను ఆదుకుంటాం

పంట నష్ట పోయిన రైతులను ఆదుకుంటా రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కల్వకుర్తి నియోజక వర్గంలో జరిగిన పంట నష్ట వివరాలను అంచనా…

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి 

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లె ఆశోక్ అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ( అగ్రికల్చర్ న్యూస్ ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లాలో వరి,పత్తి మొక్కజొన్న వంటి పంటలు నీట మునిగి జిల్లా రైతాంగానికి తీవ్ర…

మద్యం షాపుల కేటాయింపు పూర్తి

లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ అగ్నిధారన్యూస్ పెద్దపల్లి , అక్టోబర్ 27: రెండు సంవత్సరాల కాల పరిమితికి గాను జిల్లాకు కేటాయించిన 74 మద్యం షాపులు దరఖాస్తు చేసుకున్న వారికి…

రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆద్వర్యంలో నిర్వహించిన…

బీసీ బందుతో బోసిపోయిన ఆర్టీసీ బస్టాండ్

అగ్నిధార గోదావరిఖని టౌన్ అక్టోబర్ 18 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ పిలుపు లో భాగంగా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కార్మికులు సంపూర్ణంగా బంద్ చేపట్టారు RTC బస్సులు నడపకుండా విధులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు తెలంగాణ బందులో…

ఎక్సైజ్ టెండర్లకు..! ఎలక్షన్ ఎఫెక్ట్..!!

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి తెలంగాణ ఎక్సైజ్ శాఖకి స్థానిక సంస్థల ఎన్నికల తాకిడి ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ,రిటైల్ మద్యం దుకాణాలకు గత నెల 26.09.2025 నుండి 18.10.2025…

న్యూఇండియా పార్టీ”కి షోకాజ్ నోటీస్ 

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, అక్టోబర్ -06: న్యూఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష* సోమవారం ఒక ప్రకటన…

ప్రజావాణి రద్దు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్ అక్టోబర్ 05: కలెక్టరేట్లో సోమవారం నాడు (06.10.2025) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులు…

లబ్ధి దారులకు చెక్కుల పంపిణీ

సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. నియోజకవర్గ ప్రజల కోసం నిరంతం పని చేస్తున్నా… ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీలో అగ్రస్థానం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో…

21 సీనియర్ ఎమ్మార్పీఎస్ సమావేశం

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: ఈనెల 21 న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్దపల్లి ఎన్ఎస్ పంక్షన్ హాల్లో సీనియర్ ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకులు గొర్రె రాజయ్య, తోకల మల్లేష్, దాసరి ఎల్లయ్య, మాతంగి గీత తెలిపారు. పెద్దపల్లి…

అక్రమంగా నిలువచేసిన ఇసుకను ఖాళీ చేయాలి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్, లీజు గడువు అయిపోయినా తన భూమిలో నిల్వ ఉంచిన ఇసుకను తీయాలని ఎన్నిసార్లు చెప్పినా లీజుకు తీసుకున్న వ్యక్తి స్పందించడం లేదని, వెంటనే తన భూమిలో నిల్వ ఉన్న ఇసుకను ఖాళీ చేయించాలని పెద్దపల్లిలో సోమవారం ప్రజావాణిలో…