అధికారుల నిర్లక్ష్యం… మాజీ ఎమ్మెల్యే వైఫల్యమే కారణం…
కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనులు… బ్లాస్టింగ్ జరగలేదు నాసిరకంతో కట్టారు అందుకే కూలింది… గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ నాయకుల నిర్లక్ష్యం… పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.. అగ్నిధారన్యూస్ ఓదెల ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరుపై…
