Author: Agni Dhara News

ఆత్మహత్యలు పరిష్కారం కాదు ఆత్మస్థైర్యంతో ఉండాలి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో, సోమవారం రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ,మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపూర్ పంచాయతీ కార్యదర్శి ,గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య…

చిన్న చిన్న గదులు చీకటి రూములు వార్తకు స్పందన

చిన్న చిన్న గదులు చీకటి రూములు వార్తకు స్పందించి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ సత్యం అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):చిన్న చిన్న గదులు చీకటి రూములు అని అంగన్వాడీ కేంద్రాలలో నెలకొన్న అనేక సమస్యల పైన ఈనెల 5న అగ్నిధార…

ఫ్లాష్ ఫ్లాష్ పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఇద్దరికి గాయాలు. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డ సంఘటన పెద్దపల్లి…

కరోన నిబంధనలు పాటించండి డిఎం అండ్ హెచ్ ఓ

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖా అధికారి కార్యాలయంలో ,తెలంగాణ హెల్త్ ఎడ్యుకేటర్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్కడైరీని, మరియు గోడ పత్రికను డిఎంఅండ్ హెచ్ వో డాక్టర్ కె…

జాతర పనులకు ఏర్పాట్లు ఎమ్మెల్యే

సమ్మక్క సారలమ్మ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి- ఎం.ఎల్.ఏ.దివాకర్ రావు. అగ్నిధారన్యూస్( మంచిర్యాల ):సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాత్రి, పగలు, పనులు జరపాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు స్థానిక…

ఎమ్మెల్యే వారసుడొచ్చాడు

అగ్నిధారన్యూస్(మంచిర్యాలజిల్లా): రాజకీయాల్లో వారసుల ఎంట్రీకి సన్నాహాలు ఊపందుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు, బరిలో నిలుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన నడిపెల్లి ట్రస్టు ద్వారా సేవలు అందిస్తూ అన్ని కార్యక్రమాల్లో…

ఘోర అగ్నిప్రమాదం

అగ్నిధార,న్యూస్ (జగిత్యాల జిల్లా) :కోరుట్ల పట్టణంలోని మెట్ పల్లి రోడ్డులో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చార్జింగ్ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో .,పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, మంటలార్పిన ఫైర్ సిబ్బంది., ఈ ప్రమాదానికి…

చదువులో ఉన్నతంగా రాణించాలి DEO మాధవి  

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ,శనివారం రోజు వసంత పంచమిని సరస్వతి మాత జన్మదిన వేడుకలను పురస్కరించుకొని, చదువు ఆనందించు, అభివృద్ధి చెందు ,అనే కార్యక్రమంలోభాగంగా,ఎస్ఎంసి చైర్మన్ కల్లిపెల్లి ప్రవీణ్, ప్రధాన ఉపాధ్యాయురాలు రమాదేవి,…

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జగిత్యాల జిల్లా: అగ్ని ధార న్యూస్ గుర్తుతెలియని మృతదేహం ధరూర్ కెనాల్ లో. ( నర్సింగాపూర్ గ్రామ శివారు) గుర్తు తెలియని మృతదేహం లభ్యం… అతని ఒంటిపై బ్లూ కలర్ చొక్కా బ్లాక్ కలర్ జర్కిన్ ఉన్నది ఇతను ఎవరికైనా తెలిసిన…

జగిత్యాలలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

అగ్నిధార న్యూస్( జగిత్యాల ):ఈ రోజు జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో KDCMS వారి ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ ,కలెక్టర్ రవి నాయక్…

సమ్మక్క సారలమ్మ జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు

సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ తోట శ్రీనివాస్ అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే5 సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈనెల 16 17 18…

ఘనంగా కొనసాగుతున్న అక్షరాభ్యాస కార్యక్రమం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): ఈరోజు శనివారం వసంత పంచమిని,సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేద పండితులచేసంకల్పం, అగ్ని ,ప్రతిష్ట ,సరస్వతి మంత్ర, ప్రయుక్త ,ఏకాదశ గాయత్రీ ,యజ్ఞం, పూర్ణాహుతి,…

నేడే సామూహిక అక్షరాభ్యాసం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): శనివారం రోజు వసంత పంచమిని,సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు నగూరి లక్ష్మయ్య తెలిపారు. కరోన…

ప్రమాద స్థలాలు గుర్తించాం నివారణ చర్యలు చేపడతాం

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మరిన్ని చర్యలు ఏసీపీ సారంగపాణి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):శుక్రవారం రోజు పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలో బసంత్ నగర్ నుండి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి వరకు పోలీస్, రవాణా, రోడ్డు భవనాల శాఖ, హెచ్…

ఫ్లాష్ ఫ్లాష్ మీర్జాoపేటలో నాగ దేవత విగ్రహం ప్రత్యక్షం

మీర్జాoపేటలో నాగ దేవత విగ్రహం ప్రత్యక్షo అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జాoపేట గ్రామంలో గురువారం రోజు సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రాక్టర్ తో భూమిని చదును చేస్తుండగా…

గంజాయిపండిస్తే సంక్షేమంరద్దుకు సిఫారస్ చేస్తాం

గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి అందే పథకాలు రద్దు కి సిఫార్సు చేస్తాం శ్రీరాంపూర్ సీఐ,రాజు అగ్నిధార న్యూస్( శ్రీరాంపూర్ ): బుధవారం రోజున శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌన్సిలర్స్, ప్రభుత్వ, ప్రైవేట్…

క్షణికావేశంలో హత్యల ఎమ్మెల్యే

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్:( జగిత్యాల ):తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.రూరల్ మండల పొలస గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, పౌలేస్తేశ్వర ఆలయ చైర్మన్ వీర్ల శంకర్ నిన్న హత్యకు గురికాగా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో…

సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):బుధవారం రోజు పెద్దపల్లి మండలం లోని తురకల మద్దిగుంట గ్రామంలోని.సమ్మక్క సారాలమ్మ జాతర పోస్టర్ ను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు .పెద్ద గుట్ట వద్ద నిర్వహించే,ఈ జాతరకు…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

అగ్నిధారన్యూస్:( జగిత్యాల ):జగిత్యాల అర్బన్ మండల మోతే గ్రామానికి చెందిన 10మంది ఆడపడుచులకు,గోవింద్ పల్లి కి చెందిన ఇద్దరు ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 12,01,392 లక్షల చెక్కులను,సీఎం సహయనిది అర్.శ్రీనివాస్ కు మంజూరైన 60 వేల విలువగల…

కొనసాగుతున్న ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక.                                                  

కొనసాగుతున్న సామాజిక తనిఖీ వేదికపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్. అగ్నిధార న్యూస్ ( పెద్దపెల్లి జిల్లా ):పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో రెండు సంవత్సరాల తర్వాత గత పది రోజులుగా గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి…