Category: జిల్లా వార్తలు

ఇంటింటా ప్రచారంలోమంథని నేతలు

అగ్నిధార న్యూస్, మంథిని: ఈ రోజు హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం రామన్నపల్లి గ్రామంలో బల్మురి వెంకట్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఇంటింట ప్రచారం కార్యక్రమంలో మంథని సింగిల్ విండో డైరెక్టర్…

సహకార సంఘం డైరెక్టర్ కు పరామర్శ

అగ్నిధార న్యూస్,మంథిని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన సహకార సంఘం ముత్తారం డైరెక్టర్ శ్రీ అల్లం గోవర్ధన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా మంగళవారం రోజు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని పాలకవర్గం సభ్యులు పరామర్శించారు. పరమార్శించిన…

గంజాయిని నిర్మూలిద్దాం సమాజాన్ని కాపాడుదాం

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి గంజాయి నిర్మూలిద్దాం.. గోడపత్రిక ఆవిష్కరించిన పోలీసులు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయిని తరిమికొట్టాలని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పిలుపునిచ్చారు. మంగళవారం గంజాయి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో…

ఇంటింటా ప్రచారంలో పెద్దపల్లి నాయకులు

అగ్నిధార న్యూస్, కరీంనగర్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వీణవంక మండలం ఎలాబాక గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో నిట్టూర్ సర్పంచ్ ఆరెపల్లి కవిత వెంకట్రాజం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇల్లులు…

స్వేరోస్ కి స్వాగతం పలికిన నాయకులు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: స్వేరోస్ విద్యార్థి విభాగం హైదరాబాద్ నుండి సైకిల్ యాత్ర బయలుదేరి కరీంనగర్, కరీంనగర్ నుండి పెద్దపల్లి కి రావడం జరిగింది పెద్దపల్లిలో స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకుతూ వారిని పూలమాలలతో సత్కరించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు…

నల్ల మనోహర్ రెడ్డి పరామర్శ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలో నీ శాంతినగర్ ప్రాంతంలో క్యాన్సర్ తో బాధపడుతున్న MD జూబేద బేగం ను పరామర్శించి వైద్య ఖర్చుల కొరకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు పండ్లు అందించి మానవత్వం చాటుకున్న టిఆర్ఎస్ పార్టీ…

పాఠశాల పై దాతల దాతృత్వం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో కుర్చీలు,ఫ్యాన్లు,ట్యూబ్ లైట్లు,మధ్యాహ్నభోజనానికి గ్యాస్ స్టౌ పంపిణీ జూలపల్లి ZPTC శ్రీ బొద్దుల లక్ష్మణ్,స్థానిక MPTC పల్లె స్వరూప ప్రసాద్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ యాదగిరి పాఠశాల విద్యార్థులకు…

LIC లో చేరండి విస్తృత అవకాశాలు పొందండి DO మోతే రాజశేఖర్

అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి: LIC భీమారంగంలో విస్తృతమైన అవకాశాలున్నాయని మోతే రాజశేఖర్ పెద్దపల్లి జీవిత బీమా వికాస్ అధికారి DO డెవలప్మెంట్ ఆఫీసర్ తెలిపారు పెద్దపల్లి జిల్లాలో పదవ తరగతి ఇంటర్ మీడియట్ పాస్ అయ్యి ఉండి 35 సంవత్సరాలలోపు…

తెలంగాణ ఇచ్చిన పార్టీ (కాంగ్రెస్ )అభ్యర్థిని గెలిపించండి

అగ్ని ద్వారా న్యూస్ ,కరీంనగర్: ఈ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలలో భాగంగా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టి అభ్యర్థి బల్మూరు వెంకట్ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ఇంటింటికి ప్రచారం చేసిన మాజీ…

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు….. పెద్దపల్లి రూరల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించారు . పెద్దపల్లి లో సోమవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో మార్చి లో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్ నిర్వహించారు.…

పెద్దపల్లి మార్కెట్ లో పత్తికి మద్దతు ధర

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి దేశానికి రైతేవెన్నుముక పండించిన పంటను అమ్ముకున్నాడు , రైతుకు సరైన నా మద్దతు ధర లభించినప్పుడు రైతు కళ్ళలో ఆనందమేవేరు రైతులకు ఈ ఆనందం అనేది ప్రతి ఆరు నెలలకు ఒకమారు కనబడుతుంది వరి పొలాలు పత్తిచెళ్లు…

పెద్దపల్లి అభ్యర్థి విజయ్ TPCC ప్రెసిడెంట్ రేవంత్

ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడ్ మండలం శివపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు గారి నివాసం వద్ద టీపీసీసీ అధ్యక్షులు మల్కాజిగిరి ఎంపి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో తెరాస పార్టి నుండి మరియు MIM…

బ్యాంకు సేవలు వినియోగించుకోండి

అగ్ని ద్వారా న్యూస్ మంథిని : మంథని మండలంలోని ఆరెంద గ్రామంలో అక్షరాస్యత మరియు నగదు రహిత లావాదేవీల కార్యక్రమం,ఋణ విస్తరణ కార్యక్రమం ది కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వారిచే నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ…

ఈటల గెలుపు హుజరాబాద్ మలుపు

అగ్నిధార న్యూస్ కరీంనగర్ :హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దపెల్లి నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు వీణవంక మండలం బొంతపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం…

నిరంతర సేవా కార్యక్రమాల్లో నల్ల పౌండేషన్

అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్: ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించిన కొమ్ము మధు కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి . ఈ సందర్భంగా…

100 సమాచారం అందించండి DCP రవీందర్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: ప్రభుత్వం నిషేధించిన గంజాయి,గుట్కా,మరేఇతరమత్తు పదార్థాల పాన్ షాపులలో కిరాణాషాపుల్లో తనిఖీలు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి రవీందర్ పోలీసు కమిషనర్ గారి ఆదేశానుసారం పెద్దపల్లి డిసిపి రవీందర్,ఏసిపి గోదావరిఖని గిరి ప్రసాద్ , సిబ్బందితో కలసి గోదావరిఖనిలో…

ఎమ్మార్పీఎస్ ఉద్యోగుల చలో హైదరాబాద్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: చలో హైదరాబాద్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మాదిగ ఉద్యోగులు MEF రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంకురి రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాదిగ మాట్లాడుతూ, 1994 సం,లో శ్రీ…

అంతరిస్తున్న కళలను కాపాడండి

అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి:దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు ఆ గ్రామాల్లో ఉండే అటువంటి విభిన్న కులాలు జాతులు మతాలు అందరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వం లాగా జీవించే టువంటి పరిస్థితి భారతీయ సంస్కృతి అదేవిధంగా భారతదేశం కళలకు కళాకారులకు నిలయం ఉన్నటువంటి…

గంజాయి పై ఉక్కుపాదం పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: గంజాయి పై ఉక్కు పాదం పెద్దపల్లిలో డ్రోన్లతో నిఘా యువతను చిత్తు చేస్తున్న గంజాయి నియంత్రణకు పెద్దపల్లి పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు. గంజాయి పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రామగుండం సిపి…