Category: లోకల్ న్యూస్

బైక్ చోరీలు..తస్మాత్ జాగ్రత్త

శ్రీనివాస్ అగ్నిధార ( కామారెడ్డి జిల్లా ) ఉమ్మడి జిల్లాలో బైక్ ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంత మంది దొంగలు జల్సాల కోసం బైక్ల చోరీలకు పాల్పడుతు వాటిని ఇతర జిల్లాలలో అమ్మకాలు జరుపుతున్నారు. వచ్చిన డబ్బుతో జల్సా చేస్తూ…

నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు సీజ్ చేస్తాం, ఏసీపీ

నంబర్ ప్లేట్లు లేని 45 వాహనాలు సీజ్:పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి…. తరచూ వాహన తనిఖీలు ఉంటాయి.ధ్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలి. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బుధవారం సాయంత్రం పట్టణంలో పలు కూడళ్లలో పెద్దపల్లి ఏసీపీ సాదుల…

పెద్దపల్లిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా కోశాధికారి ఆవుల రాజేష్ యాదవ్. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బిసి సంక్షేమ సంఘం…

మహిళలకు సన్మానం చేసిన గోదావరి అర్బన్ బ్యాంక్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గోదావరి అర్బన్ బ్యాంక్‌లో. బ్రాంచ్ మేనేజర్ సుంక శివకుమార్ ప్రభుత్వ ఆసుపత్రి శానిటరీ మహిళా ఉద్యోగులను మున్సిపల్ మహిళా ఉద్యోగులను, వారి ఖాతాదారులను, మహిళా ఉద్యోగులను సన్మానించారు.…

ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థి

అగ్నిధారన్యూస్( నస్పూర్ ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా జరిగిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో, other state విభాగంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని ,శ్రీరాంపూర్ కాలనీకి చెందిన చదువాల అశోక్-స్వప్నల కుమారుడు ,శ్రీమాన్ 235 మార్కులతో,…

ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ డిఓ శ్రీధర్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలం గ్రామీణ ఉపాధి కార్యాలయాన్ని పెద్దపల్లి జిల్లా గ్రామీణ ఉపాధి హామీ అధికారి, శ్రీధర్ ఆకస్మిక తనిఖీ చేసి, ఈజీఎస్ సిబ్బందికి మండలంలో జరిగినటువంటి పనులు యొక్క మెటీరియల్ పేమెంట్, రాగాస్ సాఫ్ట్వేర్ నుండి కొత్త nic…

ఫ్లాష్ ఫ్లాష్ కట్టుకున్నవాడే కడతేర్చాడు

అగ్నిధార న్యూస్ ( పెద్దపెల్లి క్రైమ్): పెద్దపల్లి జిల్లాకేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం తోడు ఉంటాడని నమ్మిన అబలని కట్టుకున్నవాడే ,కాలయముడయ్యి , కర్కశంగా, కత్తితో పొడిచి చంపిన దుర్ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. శనివారం పెద్దపల్లి కేంద్రంలోని తెనుగువాడలో ఘటన…

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి .వేద పండితులు శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం వేడుకలను కన్నుల పండుగ జరిపించారు.మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న…

రేవంత్ రెడ్డి వాక్యాలు ఖండిస్తున్నాం

రేవంత్ రెడ్డి వాక్యాలు ఖండిస్తున్న నాయకులు అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కొంకటి లింగమూర్తి, పెద్దపల్లి మునిసిపల్ కోఆప్షన్ ఎండి షహీన్ ఉద్దీన్, మరియు తెరాస నాయకులు…

సైన్సు దినోత్సవం ప్రాముఖ్యత

అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా ): సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా విద్యాధికారి మాధవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

ప్రమాద బీమా చెక్కు పంపిణీ చేసిన పుట్ట మధుకర్

ప్రమాద బీమా చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు అందిస్తున్న పుట్టమధుకర్. అగ్నిధారన్యూస్( మంథని ):కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త రాచకొండ కిష్టయ్య ప్రమాదంలో మరణించగా, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా, ఇన్సూరెన్స్…

మంత్రి గారి మేలు మర్చిపోలేము 

బాధితుడికి చెక్ అందిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్న యాదవ సంఘం నాయకులు అగ్నిధారన్యూస్( ధర్మారం ):పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట గ్రామములో ఆకుల భూమయ్య యాదవ్ కు చెందిన గొఱ్ఱెలు గత సంవత్సరం పిడుగు పాట తో మృతి…

ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఉపాధి మార్గాలు

ప్రతిమ ఫౌండేషన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి – సఖి కేంద్రం కో ఆర్డినేటర్ స్వప్న అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):కరీంనగర్ లోని నగునూరు ప్రతిమ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సఖి కేంద్రం కో ఆర్డినేటర్ స్వప్న అన్నారు. శనివారం…

ఉపాధి హామీ కూలీల బడ్జెట్ పెంచాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంద రాజేందర్ డిమాండ్. అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ): కాల్వశ్రీరాంపూర్ ఉపాధి హామీ కూలీలకు 2 లక్షల బడ్జెట్టు కేటాయించాలని సి ఐ టి యు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు…

ఎస్ఎల్పి సింగరేణిలో వెంటనే అమలు చేయాలి- సిఐటియు

అగ్నిధారన్యూస్:ఓకే గ్రేడులో అండర్ గ్రౌండ్ లో ఏడు సంవత్సరాలు, సర్ఫేస్ లో ఎనిమిది సంవత్సరాలు ఉన్న కార్మికుడికి రావాల్సిన సర్వీస్ లింకు ప్రమోషన్ (ఎస్.ఎల్.పి-SLP) సింగరేణిలో వెంటనే అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

సమ్మెను విజయవంతం చేయండి

అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ) కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మార్చి 28,29 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని జె.ఏ.సి నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సి.పి.ఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో…

పెద్దపల్లి ప్రాంత కూలీలకు అన్యాయం జరిగితే ఊరుకోం

పెద్దపల్లి ప్రాంతం కూలీలతో బొంకూర్ కైలాసం అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):బుధవారం రోజు పెద్దపెల్లి జిల్లా భవన నిర్మాణ కార్మికులను దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకురి కైలాసం కూలీలను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా…

కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట కొడితే పుట్టగతులుoడవు  మద్దెల దినేష్

అగ్నిధారన్యూస్( రామగుండం ): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సి ఎల్) లో లోడింగ్ విభాగంలోని కాంట్రాక్టు కార్మికులను అన్యాయంగా ఏకకాలంలో 248 మందిని తొలిగించడం సరికాదని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ పేర్కొన్నారు. కొంత…

అలరించిన పిల్లల వేషధారణలు   

అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ ): సోమవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని, కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో, పిల్లలు వేసిన కవులు, కవయిత్రుల వేషధారణలు పలువురిని అలరింపచేశాయి. పాఠశాల పిల్లలు ఉదయాన్నే…

సమస్య పరిష్కారానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): NTPC ప్రభావిత ప్రాంతమైన, కుందనపల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సోమవారం ఉదయం 9 గంటలకు చేపట్టిన కార్యక్రమం 26 కిలోమీటర్ల చలో కలెక్టరేట్ – పాదయాత్ర కుందనపల్లి, బసంతనగర్, అందుగులపల్లి,…