Month: January 2022

ఘనంగా ముగ్గుల పోటీలు..

పోతుగల్ లో ఘనంగా ముగ్గుల పోటీలు. నిజామాబాద్ అగ్నిధార న్యూస్ సంక్రాంతి పండుగ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పాలు పొంగించి సంతోషంగా జరుపుకున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో ప్రజలు పొలలవద్దకు…

సైనికుడా నీకు సలాం

మా ప్రతినిధి జీవన్ మంచిర్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: ఇది తెలిస్తే సైనికులకు జై కొట్టకుండా ఉండలేరుదేశంలో మనంతా ధైర్యంగా,స్వేచ్ఛగాజీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తమ కుటుంబాలను వదిలి దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను…

ఫ్లాష్ ఫ్లాష్ పండుగ పూట విషాదం

మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై ఈరోజు సాయంత్రం బైక్ పై లక్షెటిపేట వైపు వెళ్తున్న దంపతులు భర్త భీమయ్యకు గాలిపటం తెగిన దారం మెడకు తగలడంతో గొంతు కోసిన దారం, అక్కడికక్కడే మృతి. రోధిస్తున్న కుటుంబీకులు…

నివేదికలు సిద్ధం చేయండి ఎమ్మెల్యే దాసరి

పంట నష్టంపై నివేదికలు తయారు చేయండి వ్యవసాయ అధికారులకు ఆదేశం. .. రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా .. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి అగ్నిధార న్యూస్ శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి…

పంటనష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలి                                             

కాల్వశ్రీరాంపూర్ అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో శుక్రవారం రోజు సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాలలో పెగడపల్లి గంగారం మంగపేట ఆశన్న పల్లె శ్రీరాంపూర్ కునారంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల మొక్కజొన్న, మిరపతోటలతో పాటు, మామిడి…

జాగృతి ఆధ్వర్యంలో పండగ వేడుకలు

రామగుండం అగ్నిధార న్యూస్ గోదావరిఖని చౌరస్తాలో భోగిమంటల కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం రామగుండం నియోజకవర్గ యూత్ కన్వీనర్ వేగండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరుకటి చందర్ నగర మేయర్ బంగి…

ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు

ఎమ్మెల్యే దివాకర్ రావుఇంట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన స్వగృహంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య శనివారం మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

మానవ మనుగడకె  పెనుముప్పు చెట్లను నరకడం

మంచిర్యాల,అగ్నిధారన్యూస్: పచ్చని చెట్లు ఏ కదా ప్రకృతి అందం పచ్చని చెట్లు ఏ కదా ప్రతి జీవికి మూలం ఇలాంటి చెట్లని నరుక్కుంటూ వెళితే ఎట్లా అంటూ ప్రకృతి ప్రేమికులు ప్రశ్నించడమే కాకుండా, చెట్టును పట్టుకొని చెట్లపై తమకు ఉన్న ప్రేమని…

సకాలంలో స్పందించిన అధికారులు తప్పిన పెను ప్రమాదం

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం 6.30లకు పెను అగ్ని ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి పట్టణంలో కమాన్ చౌరస్తా రాజీవ్ రహదారి మార్గం వెంట జకోటియా పెట్రోల్ బంక్…

అకాల వర్షం తీరని నష్టం

శ్రీరాంపూర్ లో అకాల వర్షం లేచిపోయిన పైకప్పులు కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పలు గ్రామాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఒకేసారి గాలులతో వీచిన రాళ్ల వర్షం కురవడంతో చెట్లు విరిగిపడ్డాయి, కొన్ని…

దొంగ నోట్ల ముఠా అరెస్ట్

దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు .. ఐదుగురి అరెస్ట్ ● రూ. 77,400 నకిలీ నోట్లు స్వాధీనం ●4 లక్షల విలువగల ఫేక్ కరెన్సీ తయారీ వస్తువులు స్వాధీనం. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును సుల్తానాబాద్ పోలీసులు…

పెండింగ్ పనులు పూర్తి చేయండి పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్

మా ప్రతినిధి జీవన్ నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ గెస్ట్ హౌస్, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగులను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి.

భారీగా నిషేధిత గుట్కా పట్టివేత

వోల్లా ల జలంధర్ భారీగా గుట్కా పట్టివేత నిషేధిత గుట్కా ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి అరెస్టు చేసిన పోలీసులు.. జగిత్యాల,జిల్లాఅగ్నిధారన్యూస్:గురువారం ఉదయం 7 గంటల సమయంలో పట్టణం లోని గాంధీనగర్ లో పోలీసులు వాహనాలు తనిఖీ…

టిఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య

మా ప్రతినిధి వోల్లాల జలంధర్ గౌడ్ జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్:జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ కు చెందిన తెరాస నేత చెదలు రాజేందర్ (48) అతడి వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురి అయ్యాడు. మృతుడు రాజేందర్ మూడేళ్ళ…

బస్ డిపో ఏర్పాటు చేయాలి సిపిఐ డిమాండ్

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్:పెద్డపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో గురువారం రోజున బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం కోసం బస్ డిపో ఏర్పాటు చేయాలని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్…

అక్రమ వ్యాపారం చేస్తే వదిలిపెట్టం

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు . పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు యంత్రాంగం ,టాస్క్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో కచ్చితమైన సమాచార వ్యవస్థతో జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్

వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన

జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గురువారం రోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. పట్టణంలోనివార్డులలోపనులనుపరిశీలించారు. .అనంతరం 1 కోటి 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే గిరిజన బాలుర నూతన…

సంవత్సరాల కల నెరవేరిన వేళ

పెద్దపెల్లి జిల్లా అగ్నిధార న్యూస్ గురువారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలం బొంపల్లి నుంచి రాగినేడు మీదుగా కుర్మపల్లి వరకు PMGSY నిధులు రూ 2 కోట్ల 48 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న తారు రోడ్డు…

మంచిర్యాల జోన్ లో 14 SI ల బదిలీలు

మంచిర్యాల అగ్నిధారన్యూస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోనీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 14 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ *మంచిర్యాల జిల్లా…

పిడిఎఫ్ బియ్యం అక్రమ నిల్వలు ఉంచిన వ్యక్తి అరెస్ట్

పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ జిల్లాలో ఒకటో తారీకు నుండి 18వ తారీకు వరకు పిడిఎఫ్ బియ్యం దొంగలకు పండగే ఈ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమం దృశ్య ప్రభుత్వం పేదవారికి బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది ఈ సమయాన్ని…