Category: నేరాలు – ఘోరాలు

పంచాయితీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

పకడ్బందీగా గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పన. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పన అవగాహన. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-12: పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల వారీగా…

ప్రజ్ఞకు పట్టా…!

డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి మరో గౌరవ డాక్టరేట్ అగ్నిధారన్యూస్ ఖమ్మం ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన డా.గుగ్గిళ్ల దివ్యమూర్తికి మరొక గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ డాక్టరేట్ ను జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీవారు దివ్యమూర్తికి అందజేశారు.…

సమస్యలపై వినతి పత్రాలు అందజేత

*జిల్లాలో గొర్రెల,మేకల మార్కెట్ యార్డ్ లు ప్రారంభించాలి. *కేటాయించిన భూములకు ఆర్డర్ ఇవ్వాలి. *యాదవులు, కురుమలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. *అభివృద్ధి సంక్షేమంలో భాగస్వామ్యం చేయాలి. *సంఘం నాయకులు మారం తిరుపతి యాదవ్. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర గొర్రెల…

బెల్ట్ షాపులపై కొరడా…..

– బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక – బెల్ షాప్ నిర్వాహకులకు పోలీసులు కౌన్సిలింగ్ – అక్రమ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు. మంథని సీఐ రాజు. అగ్నిధార వరుస కథనాలకు కదలిక..! కదలని ఎక్సైజ్ యంత్రాంగం…? అగ్నిధారన్యూస్(మంథని…

ఫ్లాష్… ఫ్లాష్… రామగిరి లో బెల్ట్ షాప్ నిర్వాహకులకు కౌన్సిలింగ్

అగ్నిధార(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని వివిధ గ్రామాల బెల్ట్ షాపుల నిర్వాహకులతో మంథని ఇన్స్పెక్టర్ రాజు రామగిరి, ఎస్ ఐ సందీప్ కుమార్ సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.ఇట్టి సమావేశంలో బెల్ట్ షాపు నిర్వాహకులకు పలు సూచనలు…

మొండి బకాయిలపై దృష్టి సారించాలి

మహిళా శక్తి గ్రౌండింగ్ వేగవంతం చేయాలి. స్వశక్తి మహిళా సంఘాల ఎన్.పి.ఏ లను 1 శాతానికి తగ్గించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-07: మహిళా శక్తి కార్యక్రమం క్రింద రూపొందించిన 12 రకాల మాడ్యుల్స్ యూనిట్ల గ్రౌండింగ్…

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుంది

ఉన్నత విద్య విధానం ప్రభుత్వ చేయూత పైన అవగాహన. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా: బుధవారం రోజు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పెద్దపల్లి టౌన్ లోని శ్రీ చైతన్య వోకేషనల్ కళాశాలలో ఉన్నత విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ పైన అవగాహన…

C M R F చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకి చెక్ అందిస్తున్న ఎమ్మెల్యే దేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా: మంగళవారం రోజున ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి ప్రభుత్వ అధికారులు…

వార్తాపత్రికల విభజన చెల్లదు

జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల నిరాకరణ చెల్లదు అక్రిడిటేషన్‌ రూల్స్‌లో కొంత భాగాన్ని కొట్టిసిన హైకోర్టు అగ్నిధారన్యూస్ (కల్వకుర్త///హైదరాబాద్) చిన్న పత్రికల్లో పని చేసే జిల్లా, నియోజక వర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్‌ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం…

అక్రమ లిక్కర్ దందా…

ఎమ్మార్పీ పై 30 నుండి 50రూపాయలు వసూల్. యూత్ కు లిక్కర్ ముసలోళ్లకు గుడుంబా.. అన్ని దందలను మించిపోతున్న మద్యం దందా. బెల్ట్ షాపుల నియంత్రణ ఎక్కడ...? వైన్ షాపులను మించిపోయిన బెల్ట్ షాపులు. పట్టించుకోని పర్యవేక్షణ అధికారులు. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా)…

రెండు రెస్టారెంట్ లు సీజ్

అగ్నిధారన్యూస్,( రామగుండం) డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లేని రెండు రెస్టారెంట్ లను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్స్ లోని శాన్వీ ఫుడ్ లాంజ్ , ఎన్…

ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది…?

పెద్దపల్లి జిల్లాలో జిల్లాలో ప్రభుత్వ టెండల ద్వారా నిర్వహిస్తున్నటువంటి ( సక్రమ ) మద్యం షాపుల దుకాణాలు దాదాపు 77 ఉండగా, ఊరురా గల్లి గల్లి కి ( అక్రమ )మద్యం దుకాణాలు దర్జాగా నెలకొన్నాయి . ఎక్సైజ్ శాఖ అధికారులు…

ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్  చేతుల మీదుగా 20 లక్షల చెక్ అందజేత

అగ్నిధారన్యూస్ “( సంగారెడ్డి)” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల్ సింగీతం ఏపీజీవిబీ బ్యాంకులో మేనేజర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు, మహిళా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇట్టి సమావేశంలో ఝరాసంగం మండల్ తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన ఖమర్ పాషా…

రోడ్డు పై వరి నాటు వేసి నిరసన తెలిపిన మహిళలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపారు మహిళా శ్రేణులు సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదో వార్డులో ఇంటిముందు బురదమయం, గుంతలు పడ్డ రోడ్డుపై, 8వార్డ్ కౌన్సిలర్ చింతల సునీత నిర్లక్ష్య వైఖరికి 8 వార్డ్ మహిళలు రోడ్డుపై…

డీలర్ లకు డిప్లమో సర్టిఫికెట్స్ పంపిణీ

రైతులకు మన పరిజ్ఞానం ఉపయోగపడే విధంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై-27: భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ పంటల సమృద్ధిగా పండాలంటే ఎరువులు ముఖ్యం. ఎరువులు సరఫరా చేసి డీలర్లకు వాటిపై…

విష జ్వరాలతో జాగ్రత్త

అకిరా హాస్పటల్ వైద్యురాలు డాక్టర్ స్వాతి అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్//కరీంనగర్: అసలు ఏంటి ఈ డెంగ్యూ జ్వరం… గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలని రెండు మూడు రోజుల పాటు జ్వరం తగ్గకుంటే…

గంజాయి పై ఉక్కు పాదం

గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం. పెద్దపల్లి ఎసిపి G.కృష్ణ. రైల్వే స్టేషన్ బస్టాండ్ లలో పోలీసుల తనిఖీలు. అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి) నేరాలు నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగం నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.…

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 18005995459, +91 80084 69511లకు సమాచారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై 21:- రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల…

వర్షం నీటితో నిండిన రోడ్లు దారి మళ్లింపు

నీటితో ఇబ్బందులు ఎదురైతే సమాచారం అందించండి. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ లో రోడ్లు జలమయం కావడంతో తక్షణమే మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ అక్కడికి చేరుకొని మున్సిపల్…

గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

అగ్నిధారన్యూస్ (రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్ గ్రామ శివారులో గుడుంబా తయారుకు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది. స్థానిక ప్రదేశంలో 18 లీటర్లు గుడుంబా ను…