జాతర ముగిశాక లెక్కలు తేలుద్దాం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవునిపల్లి లక్ష్మి నరసింహ స్వామి స్వామి ఆలయానికి ప్రతియేటా సమకూరు తున్న ఆర్థిక వనరుల విషయంలో EO శంకర్ ఏలాంటి లెక్కలు చూపడం లేదని గ్రామస్తుడు చిట్యాల శ్రీనివాస్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్…
