ఫ్లాష్ ఫ్లాష్ బోథ్ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం
బిగ్ బ్రేకింగ్; ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు తృటిలో తప్పిన ప్రమాదం. అగ్నిధారన్యూస్(బోథ్): శనివారం సాయంత్రం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు తృటిలో ప్రమాదం తప్పి క్షేమంగా, తన సిబ్బందితో బయట పడడంతో కార్యకర్తలు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘటన…
