Category: రాజకీయం

సోషల్ మీడియాపై పోలీస్ నిఘా

■ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా. ■ అన్ని వర్గాల ప్రజలు లు పోలీసులతో సహకరించాలి. ■ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ■ మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. అగ్నిధారన్యూస్( రామగుండంకమిషనరేట్ )సోషల్…

నల్లాల ఓదెలును సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీని వీడి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా టిపిసిసి కార్యదర్శి పెర్క శ్యామ్ పెద్దపల్లిలో గల తన నివాసానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.…

కిడ్నాపైన బాబు క్షేమంగా ఇంటికి

కిడ్నాప్ కాబడిన బాలుడున్ని కాపాడి తల్లితండ్రులకు అప్పగించిన మంచిర్యాల పోలీసులు. అగ్నిధారన్యూస్( రామగుండంకమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫర్ నగర్ కు చెందిన 21 నెలల బాబు కిడ్నాప్ కావడం ఒక్కసారి…

మట్టి ( మాఫియా ) పై ఉద్యమం చేస్తాం ఈర్ల  

జిల్లాలో 18 చెరువులు ,కుంటల్లో చట్టవిరుద్ధంగా మట్టి తవ్వకాలు. దరఖాస్తు చేసుకున్న ఇటుక బట్టి యజమానులకు ఎన్ని క్యూబిక్ మీటర్లమట్టికి పర్మిషన్ ఇచ్చారు, తవ్వుతున్నది ఎంత. ప్రజల మీద లేని ప్రేమ మట్టి మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు…

మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎంపీపీ

★★★ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతులమీదిగా అవార్డు అందుకున్న పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీడీవో రాజు……. .అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ దీన్ దయాల్ అవార్డు ప్రదానోచ్ఛవ…

ముఖ్యమంత్రికి సెర్ప్ ఉద్యోగుల కృతజ్ఞతలు

అగ్నిధార న్యూస్( జగిత్యాల ) గురువారం రోజు సెర్ప్ ఉద్యోగులు జగిత్యాల జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తోకలిసి,కేసీఆర్ కి జీవితాంతం ఋణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు సెర్ప్ ఉద్యోగుల కు సీఎం…

లబ్ధిదారుల ఖాతాల్లో నే నేరుగా డబ్బులు వేయాలి

■ సమస్యలతో కూడిన వినతి పత్రం అందించిన యాదవ సంఘం నాయకులు. ■ గొర్రెల పంపిణీని పథకం డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయాలి. ■ నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డ్ ని ఏర్పాటు చేయాలి. ■ సానుకూలంగా స్పందించిన…

తెలంగాణలో ఉద్యోగాల జాతర మంత్రి కొప్పుల ఈశ్వర్

రానున్నది ఉద్యోగుల సంవత్సరం మంత్రి కొప్పుల ఈశ్వర్. యువత విద్యార్థుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్. రానున్నది ఉద్యోగులనామ సంవత్సరమని యువతకి బంగారు భవిష్యత్తును ఇచ్చే శుభకృత్వ సంవత్సరమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి…

ఎస్ఎల్పి సింగరేణిలో వెంటనే అమలు చేయాలి- సిఐటియు

అగ్నిధారన్యూస్:ఓకే గ్రేడులో అండర్ గ్రౌండ్ లో ఏడు సంవత్సరాలు, సర్ఫేస్ లో ఎనిమిది సంవత్సరాలు ఉన్న కార్మికుడికి రావాల్సిన సర్వీస్ లింకు ప్రమోషన్ (ఎస్.ఎల్.పి-SLP) సింగరేణిలో వెంటనే అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన

అగ్ని ధార న్యూస్ (జగిత్యాల) : పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్ములనపై మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాలేజి లెక్చరర్లతో నిర్వహించిన అవగాహన సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వారు మాట్లాడుతూ కాలేజ్ విద్యార్థులకు యువతకు మాదకద్రవ్యాల…

కోరుకంటికి శుభాకాంక్షలుతెలిపిన నల్లమనోహర్ రెడ్డి

కోరుకంటి చందర్ ని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి అగ్నిధారన్యూస్ ( రామగుండం ):ఆదివారం రోజు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి తన అనుచరులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే,పెద్దపల్లి…

రైతుబంధు వేడుకలలో ఎమ్మెల్యే దాసరి

కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో ఏర్పాటు చేసిన రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగాపెద్దపల్లిఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనిమాట్లాడారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రాష్ట్ర అన్నదాతలకు వరం అన్నారు…

SI మానస ని కలిసిన కౌన్సిలర్

నూతన Si మానస ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ పూదరి కుమార్. శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఇటీవల రామగుండం కమిషనరేట్ పరిధిలో బదిలీలలో భాగంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కి బదిలీపై నూతనంగా వచ్చిన SI మానస ని శ్రీరాంపూర్ 6వార్డ్…

కోర్టు తరలింపును అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: సోమవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే, విజయరమణారావు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా నూతన కోర్టు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో…

గోదావరిఖనిలో నిషేధిత ఉత్పత్తులు పట్టివేత

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. గోదావరిఖని,అగ్నిధారన్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కేంద్రం లోని మార్కండేయ కాలనీ నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్…

ఆపదలో అండగా ఉంటున్న కొలుముల ఫౌండేషన్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: కొనసాగుతున్న కొలువుల పౌండేషన్ సేవలు. బుధవారం రోజున పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం న్యూ కొత్తపల్లి గ్రామంలో నిరుపేద బండారి మల్లయ్య కొంత కాలం నుండి మంచానికే పరిమితం అయి ఉన్నాడు . ఈ సందర్భంలో అదే గ్రామానికి చెందిన…

కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

వో ల్లా ల జలంధర్ గౌడ్. అగ్నిధార న్యూస్ జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామి ఆశీర్వాదం తో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం . ఎమ్మెల్సీ కవిత కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ…

రైతుల పక్షాన సుల్తానాబాద్ తహశీల్దార్ కి వినతి పత్రం ఇచ్చిన విజయ రమణారావు

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్: ప్రజా చైతన్య యాత్రలలో (జన జాగరణ) కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలా ప్రజా వ్యతిరేక విధానాలు, మరియు ధాన్యం…

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి గాండ్ల మోహన్ డిమాండ్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం తహసిల్దార్ కి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వరి ధాన్యం పండించిన రైతుల…

రైతులకు మద్దతుగా పోరాటం చేస్తాం: మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో “వడ్ల కల్లాల్లోకి-కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా, వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోళ్లలో జరగుతున్న జాప్యంపై రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు…